Wednesday, 11 October 2023

 ఇజ్రాయెల్ హీరోయిన్ 

ఇన్బాల్ రాబిన్-లీబర్‌మాన్..



 ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి 25 ఏళ్ల ఇన్బాల్ రాబిన్-లీబర్‌మాన్..

 అసలు ఏం జరుగుతుందో అన్నది ఈమె మొట్టమొదటిగా గ్రహించింది., వెంటనే ప్రతి ఇంటి తలుపు తట్టుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది., చాలా ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో దాక్కోడానికి సహకరించింది...

 ఎమర్జెన్సీ సెల్ఫ్ డిఫెన్స్ స్క్వాడ్  ను అప్రమత్తం చేసి ప్రతీ పౌరుడు ని   యుద్ధానికి సిద్ధం చేసింది..

 వీరు నివసిస్తున్న కిబుత్జ్‌కి వచ్చిన ఉగ్రవాదులందరినీ వారు మెరుపుదాడి చేసి చంపారు, .ఇజ్రాయెల్ సైనికులు వచ్చే సమయానికి, కంచె వద్ద హమాస్ ఉగ్రవాదుల 25 శవాలు ఉన్నాయి

భారత్ ఎదగాలంటే/ ఎదురుతిరిగి పోరాడాలంటే, భారతీయ నారి ఎదగాలి/ పోరాడాలి.  మీ కుమార్తెలు, సోదరీమణులు మరియు భార్యలను సిద్ధం చేయండి.  ఇప్పుడు

 మనం ఊహించిన దానికంటే త్వరగా భారత్‌లో యుద్ధం రాబోతోంది


🙏

No comments:

Post a Comment

show image

  ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) 1916 .సెప్టెంబర్ .16 – 2004 .డిసెంబర్ .11 పోతపోసిన భారతీయత సంగీతానికే పరిపూర్ణత.. ఆ...