మృగోన్మాద మతోన్మాదుల ఘోర అరాచకాల
శరణార్థులు అని జాలితో ఆశ్రయం ఇచ్చినందుకు. ఫ్రాన్స్ లో ఆటవిక మృగోన్మాద మతోన్మాదుల ఘోర అరాచకాల హైలైట్స్..
➡️ మార్సెల్లిలోని అతిపెద్ద లైబ్రరీ భస్మం
➡️ 2,560 వీధుల్లో మంటలు
➡️ 1350 వాహనాల దహనం
➡️ 234 ప్రభుత్వ & ప్రైవేట్ ఆస్తుల దగ్ధం
➡️ 31 పోలీస్ స్టేషన్లపై దాడులు
➡️ 16 మునిసిపల్ పోలీస్ స్టేషన్లపై దాడులు
➡️ 11 జెండార్మరీ బ్యారక్స్ పై దాడులు
➡️ లెక్కకు తెలియనన్ని దుకాణాల లూటీ & దహనం
➡️ 1311 మంది ఉన్మాదుల అరెస్ట్
➡️ 79 మంది పోలీసులకు గాయాలు
మానవత్వం చూపించి ఆశ్రయమిచ్చినందుకు ఫలితం అనుభవిస్తోన్న ఫ్రాన్స్! కాల్పులు లూటీలు దహనాలు, టెన్షన్!
ఫ్రాన్స్ లో riots. శరణార్ధులుగా వచ్చిన వర్గానికి చెందిన నేరస్తు డిని అరెస్టు చెయ్యబోతే ఎదురు తిరిగాడు, పోలీసు కాల్చేశారు. ప్రతి గా అల్లర్లు,దోపిడీలు,దహనాలు
ఏదన్నా జరిగితే వేటిని ధ్వంసం చేయాలో ముందే టార్గెట్స్ రెడీ చేసుకొని అవకాశం కోసం వేచిచూస్తూ ఉంటారు!
గత మూడురోజులుగా ఫ్రాన్స్ లో చెలరేగుతున్న హింస!
అసలేం జరిగింది?
ట్రాఫిక్ డ్యూటీ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ రూల్స్ ని అతిక్రమించిన ఒక కారును అడ్డుకున్నాడు. కానీ కారు ని నడుపుతున్న యువకుడు పోలీస్ అధికారి సూచనలని పట్టించుకోకుండా వేగంగా కారుని ముందుకు తీసుకెళ్తుండ డం తో వెంటనే సదరు పోలీస్ అధికారి కాల్పులు జరపడం తో ఆ యువకుడు మరణించాడు!
దాంతో ఫ్రాన్స్ దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలలో హింస చెలరేగింది!
రైళ్లు, బస్సులు, ట్రాములు, ఇలా వేటినీ వదలకుండా తగులపెట్టారు.
ఇంతకీ పోలీసు కాల్పుల్లో మరణించింది ఎవరు?
అల్జీరియా దేశం నుండి శరణార్థిగా ఫ్రాన్స్ దేశానికి వలస వచ్చాడు!
అల్జీరియా ముస్లిం దేశం!
కానీ ఫ్రాన్స్ మీడియా అతడి పూర్తి పేరు చెప్పడానికి మన దేశ మీడియా లాగానే సిగ్గుపడుతున్నది!
నాహెల్ M అని మాత్రమే చెప్తున్నాయి తప్పితే M అంటే ఏమిటో చెప్పలేక పోతున్నాయి!
*******************
యూరోపు దేశాలు ముస్లిం దేశాలనుండి శరణార్థులుగా వచ్చిన వాళ్లకి చాలా ఉదారంగా ఆశ్రయం ఇస్తున్నాయి 😄!
కానీ ఇవే యూరోపు దేశాలు (నాటో ) ఎవయితే ఉన్నాయో ముస్లిం దేశాల మీద చేసిన దాడుల వల్ల ఆయా దేశాలలో జరిగిన విధ్వంసం వల్లనే వాళ్ళు యూరోపు దేశాలకి వలసవచ్చారు అన్న సంగతిని ఎవరూ చెప్పరు!
అంటే నువ్వే్ దాడి చేసి మళ్ళీ నువ్వే ఆశ్రయం ఇవ్వడం మానవత్వం అవుతుందా?
*********************--
ట్రిగ్గర్ పాయింట్!
మూడు రోజుల క్రితం స్వీడన్ దేశంలో ఒక వలస వచ్చిన ముస్లిం యువకుడు బహిరంగంగా ఖురాన్ పుస్తకాన్ని తగుల పెట్టాడు. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది!
కానీ ఆ యువకుడు ఖురాన్ పుస్తకాన్ని తగుల పెట్టె ముందు స్వీడన్ పోలీసుల అనుమతి కోరాడు పోలీసులు అనుమతి ఇచ్చారు.
సదరు ముస్లిం యువకుడు ఖురాన్ లో ఉన్నవన్నీ అబద్ధాలు అనీ పైగా ఖురాన్ హింసని ప్రేరేపిస్తున్నది అని చెప్పాడు. స్వీడన్ అధికారులు కావాలనే ఆ ముస్లిం యువకుడికి అనుమతి ఇచ్చారు అనే వార్త ముస్లిం దేశాలలో బాగా వైరల్ అయ్యింది!
***********************-
స్వీడన్ దేశంలో జరిగిన సంఘటన నేరుగా ఫ్రాన్స్ దేశం మీద ప్రభావం చూపించింది!
గత మూడు రోజులుగా ఫ్రాన్స్ దేశంలో జరుగున్న హింస ని చూస్తే చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి!
ముందు ఒక చోట షాపులు లూటీ చేసి ఆపై వాటికి నిప్పు పెడుతున్నారు. పోలీసులు అక్కడికి వచ్చే సరికి మరోచోట రైలుకి నిప్పు పెడుతున్నారు!
ఇలాంటి ఆర్గనైజ్డ్ హింసని అదుపు చేయడంలో ఫ్రాన్స్ దేశ పోలీసులకి అనుభవం లేదు.
పిల్లలు, మహిళలూ కూడా షాపుల లూటీలలో పాలు పంచుకోవడం తో పోలీసులు గట్టిగా అదుపుచేయలేక పోవడం అనేది హింస కొనసాగడానికి కారణం అయ్యింది!
లేకపోతె ఫ్రాన్స్ లాంటి దేశం మూడు రోజులు అవుతున్నా అల్లరిలని అదుపుచేయలేక పోవడం విడ్డురం ఏమీ కాదు!
**********************
మొదటి నుండి ఫ్రాన్స్ ప్రజలు తమ శత్రువుల మీద ఎదురు దాడి చేయడంలో విఫలం అవుతూనే ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం లో జెర్మన్ సైన్యానికి చాలా తేలికగా లొంగిపోయింది ఫ్రాన్స్. హిట్లర్ అప్పట్లో నిర్మాణంలో ఉన్న ఈఫిల్ టవర్ ముందు ఫోటో దిగి మరీ వాటిని ఫ్రెంచ్,జెర్మన్ పత్రికలలో వేయించాడు గర్వంగా!
తరువాతి కాలంలో మిత్ర పక్షాల సైన్యం (అమెరికా, బ్రిటన్, సోవియట్ ) సైన్యాలు ఎప్పుడు తమని నాజీల నుండి విముక్తి చేస్తారో అని ఆశగా ఎదురు చూసింది ఫ్రాన్స్!
*************************
ఫ్రాన్స్ లో జరుగుతున్న హింస వెనుక ఎవరున్నారు?
CIA? FSB?
రెండు వర్షన్ల కి కూడా ఆమోదించ తగ్గ లాజిక్ లు ఉన్నాయి!
CIA.. ఇటీవలే ఫ్రాన్స్ దేశంలో జరిగిన యూరోపియన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశం లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూఎల్ మాక్రాన్ ఇక నుండి అమెరికా, ఇజ్రాయల్ దేశాల నుండి ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టం ని కొనవద్దనీ మనమే స్వంతంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అమెరికా కి ఇది ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు! ముఖ్యంగా అమెరికన్ ఆయుధ లాబీకి ఇది ఎంత మాత్రం రుచించని విషయం!
***************************
రష్యన్ FSB... మాక్రాన్ ని పదవి నుండి దింపితే పుతిన్ కి అనుకూలమయిన వ్యక్తిని అధ్యక్ష స్థానంలో కి రావొచ్చు! ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ కి ఇది అత్యవసరం!
****************************
ఫ్రాన్స్ లోని మార్సెల్లి (Marseille)నగరంలో ఒక పబ్లిక్ లైబ్రరీ ని తగులపెట్టారు.ఈ ఘా టనకి లో ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు యువకుల నుండి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లలో ఒక వ్వాట్సాప్ మెసేజ్ లో సదరు పబ్లిక్ లైబ్రరీ ని తగల పెట్టమని ఉంది కానీ ఆ మెసేజ్ ఎక్కడ నుండి వచ్చిందో కనిపెట్టలేక పోయారు పోలీసులు. ఇలాంటి మెసేజెస్ సృష్టించగల సామర్ధ్యం CIA, FSB, MOSSAD లకి మాత్రమే ఉంటుంది!
**************************---
SO! ఫ్రాన్స్ దేశపు నిర్వాకం వల్ల పరోక్షంగా పుతిన్ ఇమేజ్ బాగా పెరిగినట్లు అయ్యింది! పుతిన్ కి వ్యతిరేకంగా ప్రిగోజిన్ చేసిన తిరుగుబాటు మీద CIA కానీ ఇతర యూరోపు దేశాలు కానీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు ఎందుకంటే 24 గంటలలోనే దానిని అణిచివేయగలిగాడు పుతిన్!
ఫ్రాన్స్ మాత్రం శరణార్థుల అల్లర్లని మూడు రోజులు అయినా అణచలేక పోయింది!
***************************
CAA ని అమలుచేయడం విషయంలో మరియు UCC విషయంలో మన దేశానికి యూరోపు నుండి ఎలాంటి విమర్శలు రాకుండా స్వీడన్, ఫ్రాన్స్ దేశాలలో జరిగిన జరుగుతున్న ఘటనలు మంచి అవకాశన్ని ఇచ్చినట్లయింది! ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మన దేశాన్ని విమర్శలు చేయగలవు?
************************
తరువాతి బాధిత దేశం జెర్మనీ కాబోతున్నది!
ఒక పాత సంగతిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది!
రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకి వచ్చిన సమయంలో మిత్ర పక్షాల సైన్యం జెర్మనీ లోకి చొర పడిన సమయంలో నాజీలు లొంగిపోతూ వచ్చారు. అదే సమయంలో రష్యన్లు మరోవైపు నుండి జెర్మనీ లోకి ప్రవేశించి అక్కడి మహిళలని మానభంగం చేశారు. మొత్తం 10 లక్షల మంది రేప్ కి గురయ్యారు. అధిక శాతం రష్యన్ల వల్ల గర్భవతులు అయ్యారు జెర్మన్ మహిళలు. ఆఫ్కోర్స్ అమెరికన్, బ్రిటీష్ సైనికులకి కూడా ఇందులో భాగం ఉంది కానీ రష్యాన్ల పాత్రే అధికం!
యుద్ధం తరువాత జెర్మన్ చర్చి అబార్షన్లు చేయడానికి ఒప్పుకోక పోవడంతో జెర్మన్ మహిళలు పిల్లలని కన్నారు.
ఇప్పుడున్న జెర్మన్ ప్రజలలో ఎక్కువ శాతం రష్యన్ తండ్రులకి పుట్టిన రెండవ తరం వారు!
సహజంగానే రష్యన్లు క్రూర స్వభావం కలిగిన వాళ్ళు.
ఈ సమయంలో కనుక శరణార్థులు కనుక ఫ్రాన్స్ లో చేసినట్లు జెర్మనీ లో చేస్తే మాత్రం పోలీసులతో పెద్దగా అవసరం లేకుండానే అక్కడి యువకులే చక్కపెడతారు!
"కాగల కార్యం గంధర్వులే తీర్చారు " అంటే సరిగ్గా సరి పోలుతుంది!
జైహింద్! జై భారత్!

No comments:
Post a Comment