జాగో హిందూ
*ఎవర్నీ కించపరిచే ఉద్దేశ్యంతో కాదు కానీ..భారత దేశపు🇮🇳 మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు నిన్నా మొన్నటి శ్రీమతి సావిత్రి భాయ్ ఫూలే గారు. అయితే...వేదకాలం నాటి అంటే కనీసం 10,20 వేల సంవత్సరాల నాటి లోపాముద్రా, మైత్రేయి,గార్గి, ఘోషా...ఈ మాతృమూర్తులంతా ఎవరు?🤔మండన మిశ్రుడికి, ఆదిశంకరులకు మధ్యన న్యాయనిర్ణేతగా⚖️వ్యవహరించిన మండన మిశ్రుడి భార్య సరస్వతి(ఉభయభారతి)ఎవరు🤔?ఆయాలా? LKG టీచర్ల?వేదోపాధ్యాయులా? హిందువుల🕉️ చరిత్రని ఎంత వీలయితే అంత తక్కువకు కుదించడానికి "ఎర్ర వెధవలు"😈 వేసిన ట్రాప్ లో మన హిందూ సోదరులే🕉️చాలా తేలిగ్గా పడ్డారు....పైన చెప్పిన మాతృమూర్తులు కూడా ఇప్పుడు మీరంటున్న, కీర్తిస్తున్న బహుజన బంధువులే...గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవశ్వతి, యామి, పౌలమి, సూర్య, శ్వాస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జుహు, మైత్రేయి....వీళ్ళంతా వేదాలలో ఉదహరించిన స్త్రీ మూర్తులు.🙏 వేదాలను స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతి లో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని😈 తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాను.వేదాలను నేర్చుకొని వాటి సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరు.మహిళాయోగులు, స్త్రీబుుషులు,యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం.కాని వీరిని 'బుుషికలు' లేదా 'బ్రహ్మవాదినుల'ని పిలవాలి.🙏*
🪷 *బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు దర్శించారు. అపాల దర్శించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పిలుస్తారు.🙏*
🪷 *విశ్వవర ఐదవ మండలంలోని* *28* *వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125* *సూక్తాన్ని జుహు దర్శించింది.*
*గార్గి బుుషిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది!🙏*
*🙏జాగోహిందూ*🕉️
No comments:
Post a Comment