నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య ఏమిలి షెన్కిల్
నేతాజీ_సుభాష్_చంద్రబోస్ కుటుంబం భారత్ రావడానికి అడ్డుపడ్డ మహానుభావులు ఎవరు????
ఇది భారతదేశం యొక్క సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన భార్య ఏమిలి షెన్కిల్ లకు జరిగిన విషాద గాధ,వారిని భారతదేశం స్వాగతించలేదు??
శ్రీమతి "ఎమిలీ షెన్కిల్" 1937 లో భరతమాత ముద్దుబిడ్డ "బోస్" గారిని వివాహం చేసుకున్నారు!
ఈ "జంట" ని ఎప్పుడూ స్వాగతించలేదు
ఆయన రాకపై శుభ గీతాలు పాడలేదు, కుమార్తె పుట్టినప్పుడు సోహార్ పాడలేదు (అనితా బోస్) , బహిరంగంగా కూడా చర్చించని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం.7 సంవత్సరాల తన మొత్తం వివాహ జీవితంలో, ఆమె తన భర్తతో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం వచ్చింది, తరువాత ఆమెను మరియు వారి కుమార్తెను విడిచిపెట్టి, బోస్ గారు దేశం కోసం పోరాడటానికి వెళ్ళారు.
నేను మొదట దేశాన్ని విడిపించుకుంటాను, తరువాత మేము కలిసి జీవిస్తాము అనే వాగ్దానంతో నా భార్య వద్దకు వెళ్ళాను, కాని విచారకరంగా అది జరగలేదు ఎందుకంటే బోస్ గారు విమాన ప్రమాదంలో కనిపించకుండా పోయారు ... !!
ఆ సమయంలో "ఎమిలీ షెన్కిల్" చాలా ఆందోళన పడింది. ఆమె యూరోపియన్ సంస్కృతి ప్రకారం మరొకరిని వివాహం చేసుకోవచ్చు కానీ చాలా కష్టమైన,ఇష్టంలేని జీవితాన్ని గడపలేదు.
వైర్‌హౌస్‌లో నిరాడంబరమైన గుమస్తా ఉద్యోగం మరియు చాలా తక్కువ జీతంతో, ఆమె తన కుమార్తెను పెంచిందని తెలుసుకోవడం మనకు చాలా బాధగా ఉంటుంది.అప్పటికి భారతదేశం స్వతంత్రంగా మారింది, ఆమె, భారతదేశానికి రావాలని, ఒకసారి నా భర్త దేశం యొక్క మట్టిని నా చేతితో తాకడం ద్వారా, నేతాజీని తాకిన అనుభూతిని పొందాలని,దాని కోసం నా భర్త తన జీవితాన్ని ఇచ్చాడు అని అనేది.
కొంతమంది కోరుకోనందున అది జరగలేదు.
అయితే ఆమెను గౌరవంగా పిలిచి భారతదేశ పౌరసత్వం ఇవ్వాలి! ఆ మహిళ యొక్క గొప్పతనాన్ని చూడండి, ఆమె ఎవ్వరికీ ఇలా జరిగింది అంజ ఫిర్యాదు చేయలేదు మరియు మార్చి 1996 లో ఉపేక్షలో తన జీవితాన్ని వదులుకుంది!
ఇది మన దేశానికి నిజమైన కోడలి కథ
"#శ్రీమతి_ఎమిలీ_షెన్కిల్"యొక్క దీనమైన గాధ !!
#జైహింద్
No comments:
Post a Comment