Monday, 26 December 2022

శల్య సారధ్యం.... కరం చంద్ గాంధీ 

“Who could be more cruel or blood-thirsty than the late Gen. Dyer?* ” asked Gandhi,

  “ *Yet the Jallianwala Bagh Congress Inquiry Committee, on my advice, had refused to ask for his prosecution* "

 " *I had no trace of ill will against him in my heart. I would have also liked to meet him personally and reach his heart, but that was to remain a mere aspiration.* ” 

(CWMG Volume 68, P83, ‘Talk to Khudai Khidmatgars’, 1 November 1938)

*Comment* :-  దీన్నే మన వాడుక భాషలో శల్య సారథ్యం అంటారు.  ధర్మశాస్త్రాాలు డయ్యరు లాంటి ఆకతాయిని చంపడంలో ఎటువంటి పాపమూ లేదని ఘోషిస్తున్నాయి. కానీ గాంధీ మాత్రము బ్రిటిషు వాడు చేసే అనంతమైన హింసను ఖండిస్తూ పల్లెత్తు మాట అనేవాడుకాదు.   

గాంధీ మాత్రం హింసను ఖండించక ప్రతిహింసను మాత్రమే ఖండిస్తూ ఉండేవాడు. 

డయ్యర్ ని క్షమించడానికి గాంధీకి ఏమి హక్కు ఉన్నది. జలియన్ వాలాబాగ్ లో అసువులు బాసిన అమాయకుల కుటుంబాల సభ్యులకు మాత్రమే డయ్యర్ క్షమించే హక్కు ఉన్నది. 



¤

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...