Thursday, 29 December 2022

                                ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?


*లేకపొతే చదవండి*
అందరికి తెలియచేయండి



























1. *లియో టాల్స్టాయ్ (1828-1910)*
సనాతన ధర్మం పాటించే హిందూవులు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్క మేలుకలయిక.
2. *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
సనాతన ధర్మ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచ౦ సనాతన ధర్మం వైపు ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.
3. *ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):*
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. సనాతన ధర్మంలో శాంతికి దారితీసే అధ్భుత శక్తి ఉంది.
4. *హుస్టన్ స్మిత్ (1919):*
నాకు తెలుసు.. సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక భారతీయుడు తన తెలివి మరియు అవగాహన లను బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.
5. *మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):*
ఐరోపాలో సనాతన ధర్మం .. పాలించే ధర్మం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "సనాతన ధర్మానికి" రాజధానిగా అవుతుంది. ఐదు వందల యేళ్ళ క్రితం నోస్త్ర డామస్ చేసిన ఊహ నేడు బ్రిటన్ లో నిజమైంది సనాతన ధర్మ సంతతికి చెందిన శ్రీ ఋషి శునక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు
6. *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
నేను సనాతన ధర్మం గురించి చదివాక గ్రహించాను.. ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క ధర్మం అని తెలుసుకున్నాను. సనాతనము ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, సనాతన ధర్మం నుండి గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఏదో ఒకరోజు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .
7. *గోస్టా లోబోన్ (1841 - 1931):*
సనాతన ధర్మాన్ని ఆచరించే భారతీయులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.
8. *బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు సనాతన ధర్మాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. సనాతనధర్మం ను పశ్చిమ దేశాలు అంగీకరించాలి, సనాతన ధర్మం ప్రపంచంలో " ఆధ్యాత్మిక అధ్యయనం ప్రయాణం" చేయాలనుకునే వారి చిట్ట చివరి గమ్యం.
9. *జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే సనాతన ధర్మం తో కూడిన భారతీయతను అంగీకరించాలి. ఇదే మానవాళి ని ఉద్ధరించే నిజమైన మానవీయ ధర్మం .
భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్న౦ తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!
*భారతీయు లారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం. ఏనాడో పాశ్యా త్యులు మన భారతీయ సనాతన ధర్మంగురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)*
*అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి*⛳⛳⛳🙏

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...