Monday 14 November 2022

 🙏

*కృతజ్ఞత మనిషికి గొప్ప ఆభరణం.పొందిన సహాయం, అస్మిత లేని వ్యక్తి జీవితంలో రాణించలేడు._*

*_అవసరం, అవకాశం లేనప్పుడు నీవు ఎలా ఉన్నవో... అవసరం, అవకాశం వచ్చినప్పుడు కూడా ఆలా మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం !!_*మ్మో

*_మనం సంతోషంగా ఉన్నప్పుడు


అందరు చేతులు కలుపుతారు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో. చేయూత నిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో..._*

*_అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు "పొగడ్తల"తో ఉంటాయి,_*

*_అవసరం లేనప్పుడు వచ్చే మాటలు "పొగరు"తో ఉంటాయి.!_*

*_ప్రేమ, మంచితనం, మనలో ఎంత అభివృద్ధి చెందితే... బయట ప్రపంచంలో అంతకు రెట్టింపుగా ప్రేమ, మంచితనం మనకు లభిస్తాయి ._*

*_ప్రతీ సమస్యలో పరిస్కారాన్ని  ఓపికతో  సమాధానాన్ని వెతుక్కోవాలి. ప్రశ్నకు, ప్రశ్న సమాధానం కారాదు._*

*_సమస్యలు రాని,సమస్యలు  లేని, జీవితమంటూ ఉంటుందా...?_*

*_కష్టాలు, బాధలు, విఘ్నలు మనుసును బలహీనపరుస్తాయి. శాశ్వతంగా ఉండవు అవి ఆకాశంలో మేఘాలాంటివి. కొంతసేపు సూర్యున్ని అడ్డుకొని కారుచీకటిని ఇవ్వొచ్చు మబ్బులు కదిలి తొలగి పోగానే యధావిధంగా వెలుగు ప్రసరిస్తుంది.అదేవిధంగా జీవితంలో కష్టాలు, బాధలు శాశ్వతంగా ఉండవు.🌹*

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...