Monday, 10 May 2021

 

మసాలా చిత్రాన్నాం

 


 రెసిపీ: మామూలుగానే అన్నం చేసి ఆరబెట్టి, నిమ్మరసం, ఉప్పు వేసి పెట్టాను. తరువాత మిక్సీ జార్ లో కొత్త మీర, కొద్దిగా కొబ్బరి, ఆవాలు 3 పచ్చి మిర్చి తీసుకొని పేస్ట్ చేయాలి.

ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి పోపు గింజలు అన్ని వేసి, పేస్ట్ ,పసుపు వేసి మగ్గించి అన్నంలోకి వేసి బాగా కలిపాలి. అంతే మసాలా చిత్రాన్నమ్ రెడి

 

 

 

 

show image

  varalakshmi wife of poolabala felicitation at vuyyur, Sarasabharati. varalakshmi wife of poolabala driving luna at late 20s varalakshmi fi...