మసాలా చిత్రాన్నాం
రెసిపీ: మామూలుగానే అన్నం చేసి ఆరబెట్టి, నిమ్మరసం, ఉప్పు వేసి పెట్టాను. తరువాత మిక్సీ జార్ లో కొత్త మీర, కొద్దిగా కొబ్బరి, ఆవాలు 3 పచ్చి మిర్చి తీసుకొని పేస్ట్ చేయాలి.
ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి పోపు గింజలు అన్ని వేసి, ఈ పేస్ట్ ,పసుపు వేసి మగ్గించి అన్నంలోకి వేసి బాగా కలిపాలి. అంతే మసాలా చిత్రాన్నమ్ రెడి
No comments:
Post a Comment