Saturday, 2 September 2023

 మన మోడీ



కాందహార్ విమానం హైజాక్ ఐనపుడు మనలను ప్రపంచమంత సచ్చుపీనుగులుగా చూసింది. 

అదే ఇజ్రాయేల్ వాళ్ళ

విమానం హైజాక్ ఐతే.... వేల కిలోమీటర్ల దూరాన ఉన్న శత్రుదేశం లోకెళ్ళి.. హైజాకర్లను చంపి యూదులనందరిని సురక్షితంగా తెచ్చుకున్నారు...  ఇజ్రాయేల్ జనాభా

80 లక్షలు... వాళ్ళ చుట్టు ఉన్న శత్రు దేశాల జనాభ 80 కోట్లు కోట్లమంది... మనం మన బలిదానంతో... వందల సంవత్సరాల పోరాటంతో...బానిసత్వం నుండి బయటపడ్డాం.. ఐనా అరేబియా యూరప్ ల నుండి 

వచ్చిన ముస్లిం క్రైస్తవ మతాల ప్రేతాత్మలే ఈ దేశాన్ని ఇన్నాళ్లు పరిపాలించాయి... ఆ తరువాత

90 సంల R S S కార్యకర్తల త్యాగఫలం... నరేంద్రమోడీ రూపంలో... ఇన్నాళ్లకు స్వపరిపాలన...సుపరిపాలన చేసుకో గలుగుతున్నాం..మోదీజీ ఎప్పడు సంసార జీవితం కోసం..తహ తహ లాడలేదు..తల్లితండ్రుల బలవంతంతో పెళ్ళి చేసుకున్నాడు... కాని అతని మనస్సు దేశంకోసం పరితపిస్తుండటం వలన భార్యతో తల్లితో... నాజీవితం దేశంకోసమే అంకితం...అని చెప్పి ,భార్యతో.., నీవు వెళ్ళి చదువుకుని నీ బతుకు నీవుబతకమని చెప్పి 

పంపాడేగాని... పోట్లాడి వెళ్ళగొట్టలేదు ఆ తల్లిని.. ఆ తల్లి త్యాగ పలితంగానే..ఈరోజున ప్రపంచమంతటి తో జేజేలు కొట్టించుకునేంత గొప్పవాడు అయ్యాడు మన మోడీ..

అదే మోడీజికి ముందు.. 10 సంవ... పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ని ఎవరైనా పట్టించుకున్నారా..? ఎవరూ పట్టించుకోలేదు... శత్రువులు ఆటలాడిచ్చారు... అదే ఈరోజున పాకీస్తాన్ సైన్యాదిపతి ఏమని చెబుతున్నాడు ...? మరల మోదీ కనక వస్తే ప్రంచపటంలో పాకిస్థాన్ కనపడదు అని...అందుకనే వాళ్ళు ఇక్కడ మోడి శత్రువులతో మంతనాలు జరుపుతున్నారు... మోడీని తిరిగి రాకుండా చేయాలని... నిన్నటి వరకు కర్ణాటక ముస్లిమ్స్ ను కూడా కలిసి బజాపా కు వ్యతిరేక కుట్రలు పన్నారు...కాబట్టి నా దేశప్రజలారా జాగ్రత్తగా వ్యవహరించండి... ఈ దేశ చరిత్ర ను తెలుసుకోండి ...రాజా జయచంద్రుడు ప్రద్వీరాజుకు చేసిన ద్రోహంవల్ల ఘోరి గెలిచాడు..ఫలితం..? 800 సంవత్సరాల బానిసత్వం ..😠

బెంగాల్ నవాబు షిరజుద్దౌలా సైన్యాదిపతి దేశద్రోహం వల్ల రాబర్టు గెలిచాడు ...ఫలితం క్రైస్తవుల చేతిలో బానిసత్వం ..😠 రాజు శక్తిమంతుడై రాజ్యధండాన్ని ఉపయెూగిస్తుంటె దొంగలు దోపిడిదారులు దేశద్రోహులు సంస్కృతి విద్రోహులు.. పెద్ద పెద్ద జీతాలు లంచాలు తీసుకుంటున్న పనిదొంగలు మతమౌడ్యలు ప్రాంతీయ భాషా కుల భేదాలను రెచ్చగొట్టి,... పదవుల కోసం, బిరుదుల కోసం పాకులాడే వెదవలు తోక ముడిచి పారిపోతారు.. అసలు.. వీరంత కలిసి 1శాతం కూడా ఉండరు...కాని వీరు సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వాలను కూలదోయగల సామర్థ్యం కలిగిన వారు.. కాబట్టి... ఓ ఓటరు మహశయా...!! నీ బిడ్డల భవిష్యత్.. ఈ దేశ భవిష్యత్తు ...సురక్షితంగా ఉండాలన్నా...భరతమాత విశ్వగురువుగా...వెలుగొందాలన్న మెూడికి ఇంకొక్క అవకాశమిద్దాం ...🙏 తనకు మనలా ఎవరు లేరయ్యా... 😢

మనమే తన కుటుంబం.. అందుకే..

తను మనకోసం ఈ దేశం కోసం..అన్నీ వదులుకున్నాడు... 

కాని మనం కేవలం మన స్వార్థం మాత్రం వదులుకుంటే చాలు... ఈ దేశం తిరిగి విశ్వ గురువు అవుతుంది...

విజ్ఞతతో ఆలోచించండి..

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...