Friday, 21 July 2023

 మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడం అంటే ఇదే 

భారత దేశ శత్రువులతో చేతులు కలిపి ఇన్ని సంవత్సరాలుగా విదేశీ మతమార్పిడి ముఠాలకు అండగా నిలిచి ఈ నాటి దుస్థితికి కారణం కావటమే కాదు

తమ అక్రమ ఆస్తులకు ఎక్కడ ప్రమాదమొ స్తుందో అని పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకొని ఇంకా సంపాదించుకోవాలని.....

ఎన్నికల ముందు ఇలాంటి కుట్రలకు ఆజ్యం పోయడం కాక జనం కళ్ళు కప్పడానికి పార్లమెంటులో మోడీజీ పై నిందలు వేస్తున్నారు.

ఈ వ్యాసం మొత్తం చదవండి.

పాలకు పాలు, నీటికి నీరు పూర్తిగా అర్థమౌతుంది.

*"మణిపూర్ లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు"* 

*"మోడీ ఏం చేస్తున్నాడు?"* 

*"సీఎం బీరెన్ సింగ్ ని పీకేయ్యాలి"*

-------------------

అవునా.. నిజమా.. ఇంత పని జరిగితే మోడీ చూస్తూ కూర్చున్నాడా!? 

Yes, రేప్ జరిగింది. నగ్న ఊరేగింపు జరిగింది.. 

వీడియోల ఆధారంగా ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

డజన్ల కొద్దీ ఇతరులను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు.

కానీ అసలు నిజం అది కాదు.

ఇది అమ్మాయిల మీద అత్యాచారం కాదు.

ఇక్కడ జరుగుతున్న ఘర్షణ లో., బల ప్రదర్శన లో.. ఆ అమ్మాయిలు ఒక చిన్న అధ్యాయం మాత్రమే.

-------------------

*అసలు ప్రశ్నలు:*

-------------------

*వేల కొద్దీ ఆటోమాటిక్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?* (చైనా నుంచి)

*లోకల్ గా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు?* (చర్చ్)

*ఎవరి దన్ను తో చేస్తున్నారు?* (కాంగ్రెస్ దన్నుతో)

*ఎందుకు చేస్తున్నారు?* (క్రిస్టియన్ల కోసం ఇంకో కాశ్మీర్ ని సృష్టించడానికి)

-------------------

అసలు సమస్య:

-------------------

మణిపూర్ జనాభా లో..

*41.39% హిందువులు,*

*41.29% క్రిస్టియన్లు &*

*8.4% ముస్లింలు.*

మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు.

మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు.

కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు..

మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది.

70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్.

రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు.

దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో..

*ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు* చివరి దన్ను గా.. 

హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ (కోర్టు కూడా).

మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ. 👆

బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు.

ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు.

ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది.

కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది.

చైనా ఆయుధాలు సప్లై చేసింది.

కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది.

తమ వారు వందల మంది చనిపోయి, ఇళ్లు తగలబడి పోయిన ఉద్రేకం లో ఉన్న ఒక మైతీ గుంపు చేతికి ఈ ఇద్దరు కుకీ అమ్మాయిలు దొరికారు.

ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా.

-------------------

*ప్రజలుగా మనం చేసే 3 తప్పులు:* 

 -------------------

1. 70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం

2. ఇప్పటికైనా "గ్యాంగ్ రేప్ / నగ్న ఊరేగింపు" లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప.. "అసలు నిజానికి" రియాక్ట్ కాకపోవడం

3. మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు కాంగ్రెస్ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం.

-------------------

*రాజకీయం:*

-------------------

మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు *బా...గా* తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ..

"ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు" అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. 

*"140 ని చంపారు."*

*"300 మంది గాయ పడ్డారు."*

*"55,000 మంది ఇళ్లు తగలబెట్టారు."*

     లాంటివి మనకు ఆనను కూడా ఆనవు. 

అర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి. 

"ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి"

"మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి"

"ఫలానా పార్టీ ని దింపెయ్యాలి"..

        లాంటివి.

సరే, ఇవన్నీ చేస్తాం.

ఏం జరుగుతుంది!?

అసలు ఈ సిచ్యుయేషన్ (గొడవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు) కి కారణం అయిన కాంగ్రెస్ చేతి కే మళ్లీ అధికారం వస్తుంది.

కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది.

అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతాయి.

మణిపూర్ లో హింస మొదలయ్యి 40 సంవత్సరాలు దాటింది, మణిపూర్ లోక్రైస్తవ మిషనరీలు అడుగుపెట్టిన కొద్ది నెలలకే ఈ హింస మొదలైంది, ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ పేరుతో మేము భారతీయులం కాము అంటూ చాలా చోట్ల ఇండియన్ బాస్టర్డ్స్ ఆర్ నాట్ ఏలౌడ్ అనే బోర్డు లు పెట్టేవారు, చివరికిప్రభుత్వం కూడా వాజపేయి గారి చితభస్మాన్ని బ్రహ్మపుత్ర నదిలో కలపలేని పరిస్థితి, దీనికి కారణం కేవలం క్రైస్తవ మతమార్పిడులే, మణిపూర్ లో అధిక సంఖ్యకులైన మైటీలు హిందువులు, వీరు మైదాన ప్రాంతాలైన పట్టణాల్లో నివసించేవారు, మహా భక్తులుఅయిన నాగాలను మిషినరీలు డబ్బులిచ్చి ప్రలోభపెట్టి క్రైస్తవులుగా మార్చారు, కూకిలను కూడా అలాగే మార్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాశ్మిర్ మాదిరిగా మైటీలు కొండ ప్రాంతాలలో  భూములు కొనడానికి వీలులేకుండా చట్టం చేసింది, ఎస్సి లు మాత్రం కొనుక్కోవచ్చు,క్రైస్తవులు మాత్రం ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ, మిషనరీలు ఇచ్చిన డబ్బు తో నాగాలు, కుకీలు--- మైటీలు ఉండే ప్రాంతాలలో ఇళ్ళు ఇళ్ల స్థలాలు భారీ ఎత్తున కొనడం మొదలు పెట్టేసరికి మైటీలకు నివాసం విషయంలో తీవ్ర ఇబ్బందులు రావడం మొదలు కావడం తో వాళ్ళు చట్టాన్ని రద్దు చేయాలని లేదా తమకు ఎస్సి హోదా కలిపించమని ఆందోళన మొదలు పెట్టడంతో మైటీలపై క్రైస్తవులు దాడులు మొదలుపెట్టారు, చైనా ఈ దాడులకు , ఆయుధాలు అందించగా, కాంగ్రెస్ డబ్బు సమకూర్చింది, వీళ్ళ ప్రధాన లక్ష్యం మైటీల ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లను ఆక్రమించడమే, చాలా రోజుల వరకు స్థానిక ప్రభుత్వానికి గొడవల మూలం దొరకలేదు, దానికోసం వెతకడంతో సమయం చాలా గడిచి మైటీలకు తీరని నష్టం ఏర్పడింది, చనిపోయిన వాళ్ళు, నగ్నంగా ఊరేగించబడ్డ వాళ్ళు మైటీలే, వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావడం వల్ల వాళ్ళకి హింస ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు పెట్టుకోవాలనే ఆలోచన కూడా లేకపోవడం తో నష్టం తీవ్రంగా జరిగింది, పైగా మీడియా కుట్రపూరిత ఆలోచనలతో జరిగిన దాన్ని రివర్స్ లో చూపించి హిందువులు క్రైస్తవులను నగ్నంగా ఊరేగించారాని బట్టకాల్చి మీద వేశారు, ఇది మణిపూర్ పరిస్థితి, ఇది కేవలం కాంగ్రెస్, క్రైస్తవుల ఉమ్మడి వ్యూహం మాత్రమే. ఇది విజయవంతం ఐతే సెవెన్ సిస్టర్స్ మొత్తం ఇదే ఫార్ములాను ప్రయోగించాలని వాళ్ళ ఆలోచన దాన్ని మొదల్లోనే తుంచకపోతే ఈ జబ్బు దేశం మొత్తం పాకగలదు. కేంద్రం తో పాటు హిందువులు కూడా దీనిపట్ల అప్రమత్తం గా ఉండాలి.

*🫵మణిపూర్ లో రెచ్చిపోతున్న క్రిస్టియన్ ఉగ్రవాదుల మాఫియా. హిందూ అమ్మాయిలని రేప్ చేసి ,వాళ్ళని బట్టలు లేకుండా రోడ్ మీద వందల జనం మధ్యలో నడిపిస్తున్న క్రిస్టియన్ ఉన్మాదులు.రేపు ఇదే గతి నీ ఇంట్లో ఆడవాళ్ళకి పట్టకుండా ఉండాలంటే, ఓ  హిందువా,క్రిస్టియానిటీ కి, ఇస్లాం కు  సపోర్ట్ చెయ్యకు.ఆ మతంలోకి మారకు.. అందరూ షేర్ చెయ్యండి, క్రిస్టియన్స్ కవర్i చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు, హిందువులు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ మతోన్మాదులు వాళ్లకు వంత పాడే అమ్ముడు పోయిన మీడియా.😡😡😡👆*

Paper cutting news:

P Sateesh పోస్ట్

మణిపూర్ ఎందుకు మండుతోంది ?

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఈరోజు హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 

షరా మామూలుగానే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ లో అధికారంలోవున్న బిజెపిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిజెపి ఈ విమర్శలను గట్టిగా ఖండిస్తోంది.

ఈ రాజకీయ విమర్శలు , ప్రతి విమర్శలు  పక్కనపెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో భయంకరమైన కుట్రలు తెలుస్తాయి.

మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ  అతి విలువైన మణులు విరివిగా దొరికేవట. పురి అంటే పట్టణం. మణుల పురం మణిపూర్ గా మారింది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లొనే. వారి కొడుకైన బబృవాహనుడు , మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేసాడు. వైష్ణవ పరంపర కు చెందిన హిందువులు అక్కడ జీవించేవారు.

కానీ 19 వ శతాబ్దం లో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించారో అప్పటినుండి అక్కడ అవాంఛనీయ మైన మార్పులు రావడం మొదలయ్యింది. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగృ బ్యాప్టిస్ట్ గా మారి మతమార్పిడి పనులను వేగవంతం చేసాడు.

మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం , కొండప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు వుంటారు. కొండ ప్రాంతంలో ఆదివాసీలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా వుండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి.  పెట్టిగృ మొదట లోయలోని హిందువుల దగ్గర మతమార్పిడి ప్రయత్నం చేసాడట. హిందువులు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని , ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగృ బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేసాడు. సేవ , విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి *వాటికిన్ రాబర్ట్ , యు. ఎం .ఫాక్స్ , డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు. 

వాళ్ళ ఎజెండా లో భాగంగా ఆదివాసుల జీవనవిధానం , ఆరాధన పద్దతులు , బట్టలు కట్టుకునే పద్దతులు అన్నీ అనాగరికమైనవని , సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు , హిందూ మతంలో అందరు దేవుళ్ళు ఎలా వుంటారని , ఆదివాసుల మనసుల్లో అనుమానాలు , అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసివుంటున్న ఆదివాసులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకొనేలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు.

అంత చేసినా మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితం అయ్యింది. 1911 సంవత్సరానికి మతం మారిన హిందువులు అతికొద్ది గానే వున్నా , ప్రతి గ్రామంలోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. "మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తు లో చూస్తారు " అనేవాడట పెట్టిగ్రు. 

1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్యప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1951 కి మణిపూర్ లో 12 శాతం  క్రైస్తవులు గా మారారు. 

నెహ్రు -ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆదివాసిలను ప్రధాన స్రవంతి లోకితీసుకురావడం , వారి జీవన స్థితి గతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి  క్రైస్తవ మిషనరీలను  ఆ ప్రాంతంలోకి అనుమతించి , హిందువులను మాత్రం దూరంగా వుంచారు. ఫలితంగా మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే , ఈశాన్యం మాత్రం చర్చిలు , బైబిళ్ళతో నిండిపోయింది.

 ఇది ఎక్కడికి దారి తీసిందంటే 1951 లో 12 శాతం వున్న క్రైస్తవులు 1961 కి 20 శాతానికి పెరిగారు. బర్మా లోవున్న కుకీలను కూడా మణిపూర్ కు రప్పించారు. ఫలితంగా  మతం మారిన కుకీలు , ఇతర ఆదివాసుల సంఖ్య 41 శాతానికి పెరిగింది. మతం మారి క్రైస్తవులైన కుకీలకు STహోదా కల్పించి , మతం మారకుండా వున్న హిందువులకు మాత్రం కేవలం OBC హోదా మాత్రమే ఇచ్చారు. ఈ హిందువులు కొండ ప్రాంతాల్లో కి వెళ్లి నివాసం వుండకుండా నిషేధం విధించారు. దాంతో హిందువులు కేవలం 10 శాతం భూభాగం కలిగిన ఇంఫాల్ లోయకే పరిమితమయ్యారు. అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు. ఈ మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు. ప్రభుత్వఉద్యోగాల్లో వాళ్లదే సింహభాగం.

అంతేకాదు , ఈ మతం మారి క్రైస్తవులైన కుకీలకు American Baptist. Churches నుండి నిధులు ప్రవహిస్తున్నాయి. ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి  మణిపూర్ లో హిందువులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఇపుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 20 న మణిపూర్ హైకోర్టు మతం మారకుండా హిందువులు గానే మిగిలిన మీటెల్ అనే ఆడివాసీలను కూడా కుకీల లాగా ST లలోకి కలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ST హోదా లభిస్తే హిందువులు అయిన మీటేల్ ఆదివాసులు , ఇతర హిందువులు భూభాగాలను కొంటారని తెలిసిన మతం మారిన కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. 

మన రాజ్యాంగంలోని 25 వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేసుకొంటున్నాయి. ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు , వేర్పాటువాద ఉద్యమాలు ఎక్కువౌతున్నాయి. 

ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛ ఈ దేశంలోనే వుంది !  రాజ్యాంగ సభలో సభ్తుడైన శ్రీ లోకనాథ్ మిశ్రా మత ప్రచారం చేసుకొనే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని , అది లౌకికరాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. 

ఈనాడు మణిపూర్ లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారత దేశంలోని చర్చిలు , విదేశాల్లోని చర్చిలు  సైద్ధాంతికంగా , ఆర్థికంగా , ఆయుధపరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి. 

హిందువులు మతం మారి క్రైస్తవులు అయితే ఏంటి నష్టం? అని అడిగేవారు ఒక్క సారి మణిపూర్ ఈరోజు ఎలా వుందో చూడాలి. ఇలానే వదిలేస్తే దేశంలో ఇంకా చాలా మణిపూర్లు తయారౌతాయి.

✍️సతీష్

#Save_Hindus

బహుషా, ఈ రోజు వచ్చినంత కోపం నాకు ఎప్పుడూ రాలేదు, నా గుండెను ఎవరో రంపంతో కసా కసా కోసినట్లు విపరీతమైన బాధ. నోటికి రాని బూతు అంటూ లేదు, సభ్యత కాదు అని ఇక్కడ రాయట్లేదు.

క్రైస్తవ కుకీలు ఒక రెండు వేల మంది మేటీల గ్రామం పై పడ్డారు. ఇళ్లను తగల బెట్టారు, మగాళ్లను చంపారు. పోలీసులకు విషయం తెలిసి కొందరు అడావాళ్ళను కాపాడుదాం అని వ్యాన్ లో ఎక్కించుకొని స్టేషన్ కు తరలిoచ సాగారు. రెండు కిలోమీటర్ లు బయలుదేరారో లేదో కేవలం రెండు కిలోమీటర్ల తరువాత కుకీ క్రైస్తవ గుంపు అడ్డుపడిoది వ్యాన్ కు, అందులో ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులను బెదిరించి చెరబట్టారు. ఇరవైల్లో ఉన్న మహిళ, ముప్పైలలో ఉన్న మహిళ, మరియు యాభై కు దగ్గరగా ఉన్న మహిళ ఇంకొకరు. ముగ్గురిని బలవంతంగా వివస్త్రను చేశారు. రెండు కిలోమీటర్లు నగ్నంగా పట్టపగలు నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని వచ్చారు.

ఇరవైల్లో ఉన్న యువతి తమ్ముడు ప్రాణ భయంతో ఇంటి వెనెకలా నక్కి దాక్కున్నాడు. ఎవరో వచ్చి చెప్పారు, మీ అక్కయ్యను నగ్నంగా ఊరేగిస్తున్నారు అని. ప్రాణం భయం క్షణాల్లో ఎగిరి పోయింది. అటు వైపు రెండు వేల మంది క్రైస్తవ కుకీ ఉన్మాదులు, తాను ఒక్కడే, వారి చేతుల్లో ఆయుధాలు, మతత్వం తలకు ఎక్కి ఉన్న క్రూరులు. తన అక్కను అలా చూసే సరికి రక్తం ఉడికి ఆ నీచ గుంపు వైపు పరుగెత్తాడు, తన శక్తి కొద్దీ పోరాడాడు...ఎంత సేపు నిలువరించ గలడు... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు...ఇటు వైపు అమ్మాయి నగ్నoగా నిలబడి దీనంగ నిలబడి, తన్ను కాపాడ వచ్చిన తమ్ముడు చిత్రహింసలు గురి అవ్వడం చూసి...ఒకటే కోరుకొని ఉంటుంది.... తమ్ముడి ప్రాణాలు తొందరగా పోతే బావుంటుంది అని...ఈ చిత్రహిoసలు ఆగుతాయి కదా అని....తాను వివస్త్ర అయ్యి వేల మంది ముందర నగ్నంగా ఊరేగించబడటం.....తన్ను కాపాడటానికి వచ్చిన తమ్ముడు ఈ కిరాతకుల చేతుల్లో హతo అవ్వడం...ఇంకా హృదయాన్ని ద్రవించే విషయం ఏమంటే ...రెండు గంటల క్రితం వీరి  గ్రామం పైన దాడి జరిగినప్పుడు ఆ ఏకపక్ష దాడిలో ఈ అమ్మాయి తండ్రి కూడా మరణించడం...ఇక్కడితో  ఆమ్మాయికి నరకం ఆగలేదు...ఆ అమ్మాయిని పొలాల్లోకి తీసుకొని వెళ్ళి ఒకరి తరువాత ఒకరు పదుల సంఖ్యల్లో అత్యాచారం చేశారు....తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలకు కూడా అదే గతి పట్టించారు ఆ దుర్మార్గులు ....తరువాత వీరు ఈ పొలాల్లో నుంచి తప్పించుకున్నారు అని ఒక వార్త, లేదు అక్కడే చంపి వేయబడ్డారు అని ఇంకో వార్త... ఏది నిజమో...మొదటిది నిజం అవ్వాలి అని ఆశిస్తున్నాను.

సోషియల్ మీడియాలో వచ్చినట్లు ఇద్దరు మహిళలు కాదు, మొత్తం ముగ్గురు మహిళలు బలి అయ్యారు ఆ సంఘటనలో.

ఈ పాషండ ఉగ్రవాదుల పంథానే అంత, మహిళలు, అబలల పై దౌర్జన్యాలు, దాష్టీకాలు చేయటం.

మణిపూర్లో చర్చి ఆడుతున్న రక్తపు క్రీడ. ఈశాన్య రాష్ట్రాలలో నాయకత్వo వహిస్తూ ఒక ఉన్మాద గుంపును ప్రోత్సహిస్తూ అమాయకుల మాన ప్రాణాలను హరిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు.

మొత్తం యంత్రాంగo కుకీల వైపు, పోలీసులు, నాయకులు, మిలిటరీ అంతా... మేటీల పరిస్థితి తోడేళ్ళ మధ్య చిక్కినట్లు అయ్యింది...ఆ తోడెళ్లకు అయినా కాస్త దయ కలుగుతుంది ఏమో కానీ...వీరికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు.

కొందరు నీచులు ఇవి మతతత్వ అల్లర్లు కావు, తెగల మధ్య గొడవలు అంటూ వారి దుర్గంధపు వాదన ఒకటి తెస్తున్నారు.

ఇవి ముమ్మాటికీ మతతత్వ గొడవలే, తెగల మధ్య గొడవలు అయితే గుళ్ళను ఎందుకు తగల బెడుతున్నారు, హిందువులను పూజారులను ఎందుకు వెతికి వెతికి చంపుతున్నారు.

ఒక పూజారి గారి పదిహేను సంవత్సరాల అబ్బాయిని చిత్ర హింసలు పెట్టి చంపారు...ఒక్కో అవయవాన్ని కోశారు, తన ప్రాణం పోయే వరకు...అతని గుండె ఇక ఆ చితహింసలకు తాళ లేక ఆగిపోయాకా...తలను మొండెం నుంచి వేరు చేసి ...ఆ తలను పట్టుకొని ఊరు అంతా తిరిగాడు ఆ హంతక గుంపు లోని ఒకడు.

హిందువులు మైనార్టీ అయిన చోట్ల ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో మనం. ప్రస్తుతం మణిపూర్ ఆరు నెలలు తరువాత కూడా మండుతూనే ఉంది.

ఈ దేశాన్ని వల్లకాడు చేయడమే పర మతస్తులను చంపేయమని చెప్పే వారి అంతిమ లక్ష్యం.

ఈశాన్య రాష్ట్రాలు భూతల స్వర్గాలు...వాటిని భూతల నరక కూపాల్లా మార్చారు.

హిందువులు అందరూ మేము క్షేమం అన్న అపోహలో బ్రతకడం మానివేయండి. ఈ సంఘటన పై అందరూ ప్రశ్నించండి....నోరు విప్పoడి...నాలుగు వాక్యాలు ఈ సంఘటన గురించి మీ గోడల పై రాయండి.....మీరు జీవచ్ఛవాలు కాదు అని నిరూపించుకోండి....రాసే ఓపిక లేదు అంటారా...కనీసం ఈ పోస్టును షేర్ చేయండి....ఆ మహిళా మూర్తులకు మద్దతుగా నిలబడండి....ఈ రోజు వాళ్ళు...రేపు నేను...మరునాడు మీరు అంతే...తేడా...... అందరి మరణ, అత్యాచార శాసనాలు లిఖించ బడ్డాయి...వాయిదాల వారిగా అమలు అవుతాయి.....శవాలు కాక ముందే నోరు విప్పండి....కనీసం మన పిల్లలు అయినా కలిసి మెలిసి బ్రతికే పరిస్థితులు ఉండేలా కృషి చేయండి.

వాళ్ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి...

దేశమంతా కిరోసిన్ జల్లి మాత్రమే ఉంచలేదు...

కొన్ని చోట్ల నిప్పు పెట్టి కూడా చూసారు...

ఒక్కొక్క వ్యవస్థను భయ పెడుతూ వస్తున్నారు...

మొదటి విజయం వ్యవసాయ చట్టాల తో మొదలయ్యింది...

రోజుల తరబడి రైతుల పేరుతో రహదారులు నిర్బంధం చేశారు...

రైతు అనేసరికి మనవాళ్ళకి ఎక్కడలేని ఎమోషనూ తన్నుకుని వస్తుంది...

అది గంజాయి సాగా... వెయ్యెకరాల రైతా...దళారీ యా ఏమీ అక్కర్లేదు...

రైతు పేరుతో...భయ పెట్టగలిగారు...

నెక్స్ట్ యోగీ బుల్డోజర్...నేరస్థుల పాలిట సింహ స్వప్నం...మోడీ ట్రిపుల్ తలాక్ ఇమేజ్ అన్నీ గంగలో కలిపేసే స్కెచ్ వేశారు...

నూపుర్ శర్మ...రాజా సింగ్ లను తప్పించి శిక్షించేంతగా వణికించగలిగారు... బ్లాస్ఫెమీ... భాస్వరం మండించారు...

మధ్యలో ఖలిస్తానీ ఖర దూషణ త్రిశిరాసురుల వీరంగం మొదలయ్యింది...

ఇప్పటికే కిరోసిన్ తీసుకుని ఒకాయన లారీలో తిరిగాడు...

మరో ప్రక్క వందల సంవత్సరాల తెగల కొట్లాటను... మత మార్పిడులతో మరింత జటిలం చేసి...

డబ్బై ఏళ్లు ఈశాన్యాన్ని కుళ్ళ బొడిచిన ఆ పార్టీ...చైనా తో.. రోహింగ్యాలతో కలిసి ఆడుతున్న మణిపూర్ నగ్న అగ్ని కీలలాట...

ఈ దేశ ప్రజలకు సకాలంలో రైళ్లు తిరగడం...స్వచ్ఛత...భద్రతతో కూడిన అందమైన రోడ్లు అక్కర్లేదని తెలుసుకున్న ముఠాలు...

ఎంత మంది చచ్చినా ఫరవాలేదు అనుకుంటూ...ప్రమాదాల సృష్టి... రాక్షసత్వానికి పరాకాష్ఠ....

సామాన్యుల ప్రాణాలకు కాష్టం పెట్టేసి...రైల్వే లాంటి పెద్ద వ్యవస్థను బెదిరించారు...దాంతో గత్యంతరం లేక గంటలు గంటలు లేటు గా రైళ్లు...

ఇప్పుడు రైల్లో కూర్చున్న ప్రతి లాప్టాప్ మేధావి...మోడీ నాన్సెన్స్ అని పోస్టులు పెట్టాలి...

నిజంగానే ఈ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు...వాళ్ళు చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళు...

అయితే వీళ్ల బెదిరింపుల కంటే ప్రమాదకరమైనది...హిందూ అవివేకులు...

పైకి వాదం జాతీయవాదం... మోదం లౌకిక వామారిస్టులకి...

ఆంధ్రకు అన్యాయం అని ఒకడూ...బాబుకి మద్దతు లేదని ఒకడూ..

రాజా సింగ్ సస్పెండ్ అయ్యాడని ఒకడూ...సంజయ్ ను తీసేసాడని మరొకడూ దొంగేడుపులు...

ఓ ప్రక్కన కిరోసిన్ జల్లాం అని బోర విరుచుకుని చెబుతూనే ఉన్నాడు ఆ పెద్ద యువకుడు...

కర్ణాటక లో ఇరవై శాతం ఒక్కటైతే ఫలితం అర్థం అయ్యిందా అంటూ ఓపెన్ గానే ఛాలెంజులు చేశారు...

అందుకే మిమ్మల్ని నమ్ముకోవడం కంటే...

మిత్రుడిగా నటించే మోసగాళ్ళ కంటే... స్వపక్షం లోని రాజకీయ అవకాశ వాదుల కంటే...

ఏళ్ల తరబడి హిందుత్వం పేరుతో నిష్క్రియగా ఎన్నికల్లో గెలవలేని బుద్ధ పరమాణువుల కంటే...

అధికారమూ.. కొన్ని సీట్లు ఆశ చూపైనా...సెక్యులర్ పక్షులను గూట్లో కి తెచ్చుకోవటమే మంచిది...

కొందరు అవినీతి పరులను దొంగలనూ దిగుమతి చేసుకోవడమే మంచిది...

లేదా 2024 లో జాతీయవాదులు అమెరికా ట్రంప్ లాగా బోర్లా పడితే...

దేశ ప్రజలు ఆ నికృష్టులు మండించే మంటల్లో శలభాల్లా మాడిపోవడం తథ్యం...

కిరోసిన్ జల్లిన ఐందియా వారి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి...


జైహింద్ 🎉

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...