Monday, 29 May 2023

 ఆనందభాష్పాలు

రాలుస్తున్న ఈయనెవరో తెలుసా..??
*******************************
1947లో రాజగోపాలాచారి సూచన మేరకు రాజదండాన్ని తయారుచేసే పనిని చెన్నైలోని 'ఉమ్మడి బంగారుచెట్టి జూవెలర్స్' కు అప్పగించారు..
అప్పుడు ఆ సంస్థను నడుపుతున్న ఉమ్మిడి ఎత్తిరాజులు (20), ఉమ్మిడి సుధాకర్ (14) అనే అన్నదమ్ములు తివావదుత్తరై ఆధీనం పీఠాధిపతులను సంప్రదించి చోళరాజుల సాంప్రదాయం ప్రకారం నియమనిష్టలతో రాజదండాన్ని/ధర్మదండాన్ని/సెంగోల్‌ను తయారు చేశారు..
అప్పుడు 1947లో నెహ్రూకు రాజదండాన్ని బహుకరించే సమయంలో ఈ ఫోటోలోని వ్యక్తే తాము తయారు చేసిన ఆ రాజదండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు..
ఇప్పుడు మళ్ళీ అదే రాజదండం తన కళ్ళముందు ప్రధాని మోదీకి బహుకరిస్తున్న సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి గురై ఏడ్చేశారు..
ఆయనే ఉమ్మడి ఎత్తిరాజులు. ఇప్పుడు ఆయన వయస్సు 95 ఏళ్ళు. ఎంతటి ధన్యమైన జీవితం....!!




No comments:

Post a Comment

show image

 విక్టోరియా మహారాణి అహం బ్రిటన్ విక్టోరియా ఉదయం అవ్వగానే సూర్యుడు ఎదురుగా నిలబడేది సూర్యుడు వచ్చిన తర్వాత కిరణాలు పడిన తర్వాత అలాగా టైం మెయి...