Tuesday 31 January 2023

నాథూరామ్ 

*కోర్టు అనుమతితో నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడింది.*

నేను గాంధీని ఎందుకు చంపాను?

*నిజానికి నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వివరణ ప్రజల్లోకి రాకుండా నిషేధించబడినది.* 

 *అందరికీ తెలిసినట్లుగా  జనవరి 30 1948 న,  గాడ్సే గాంధీజీని  తుపాకితో కాల్చి చంపాడు. కాల్చిన వెంటనే   గాడ్సే  ఆ స్థలం నుండి తప్పించుకోలేదు..! వెంటనే లొంగిపోయాడు.  నాథూరామ్ గాడ్సే తో సహా మరో 17 మందిపై కేసు నమోదయింది.*

*కోర్టు విచారణ సమయంలో  నాథూరామ్ గాడ్సే గాంధీజి ఎందుకు చంపాడో చెప్పుకోవడానికి, తన వాదన వినిపించుకోవడానికి ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడం జరిగింది.*

*గాడ్సే వినిపించే వాదన కోర్టు బయటికి వెళ్ళకూడదు అనే శరతు పై తన వాదన వినిపించడానికి అనుమతి లభించింది.*

*తరువాత అతని తమ్ముడు గోపాల్ గాడ్సే, అతని కుటుంబం కోర్టులో సుదీర్ఘ పోరాటం చేశాక, ""ఆనాడు కోర్టులో గాడ్సే ఇచ్చిన వివరణను బహిరంగ ప్రచటానికి అనుమతి లభించింది".*

*కోర్టులో ఆనాటి నాథూరామ్ గాడ్సే వివరణ................*

*గాంధీజీ అహింసా విధానం మరియు ముస్లింల బుజ్జగింపు విధానం, హిందువులను పిరికి వారిగా మారుస్తుంది. "కాన్పూర్లో గణేష్ శంకర్ అనే విద్యార్థిని ముస్లింలు దారుణంగా హత్య చేశారు...... గాంధీజీ అతని హత్యలో మౌనంగా ఉన్నాడు.*

*1919 జలియన్వాలాబాగ్ మారణకాండలో దారుణ హత్యలు చేసిన విలన్ "జనరల్ డియర్ పై" కేసు నమోదు చేయాలని ప్రజలందరూ గాంధీని కోరారు, కానీ గాంధీ ఆ కోరికను తిరస్కరించాడు.*

*ఖిలాఫత్ ఉద్యమం... ఈ ముస్లింల ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా గాంధీ భారతదేశంలో మత తత్వానికి బీజాలు వేశారు, "గాంధీ తనను తాను ముస్లింల శ్రేయోభిలాషిగా వర్ణించుకునేవాడు".*

*1919 కేరళలో మెప్లా అనే ప్రాంతంలో ముస్లింలు 1500 మంది హిందువులను చంపి, 2000 మంది హిందువులను బెదిరించి మతం మార్చారు. గాంధీజీ మతపరమైన హత్యలను,మతమార్పిడులను ఎక్కడా ఖండించలేదు....... కనీసం వ్యతిరేకించను లేదు.*

*మార్చి 23 1931న దేశభక్తుడైన భగత్ సింగ్ ను ఉరి తీశారు. ఆ మరణశిక్షను నిలిపివేయించాలని దేశం మొత్తం గాంధీని అభ్యర్థించినది. భగత్ సింగ్ కార్యాచరణ సరికాదని దేశ ప్రజల అభ్యర్థనను గాంధీ లెక్క చేయలేదు.*

*కాశ్మీర్ రాజు " రాజా హరి సింగ్ ను" రాజీనామా చేయమని కోరారు, ఎందుకంటే కాశ్మీర్ ముస్లిం మెజార్టీ రాష్ట్రం కాబట్టి, అక్కడి హిందూ రాజును రాజీనామా చేసి కాశీకి వెళ్లి తపస్సు చేసుకోమని కోరాడు............ కానీ హిందువులు మెజారిటీ గల హైదరాబాద్ నవాబ్ నిజాము విషయంలో మౌనంగా ఉన్నాడు.*

*తరువాత సర్దార్ పటేల్ మొక్క వోని ధైర్యంతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం అయింది.*

*మత ప్రగతిపాదికన దేశ విభజన జరిగినప్పుడు, పాకిస్థాన్కు పోకుండా భారత్ లో మిగిలి ఉన్న ముస్లింలను పాకిస్తాన్ కు పంపకుండా వారికి ఇష్టం ఉన్నచోట ఉండేటట్లు మద్దతు తెలిపాడు........ అటువంటప్పుడు దేశ విభజన ఎందుకు.....?.*

*పాకిస్తాన్ లో ముస్లింలు హిందువులను హత్యలు చేస్తూ, నరమేధం సృష్టిస్తుంటే, పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై దాడులు ఆపకపోతే, భారత్ లో ఉన్న ముస్లింలకు రక్షణ ఉండదు అని ఉంటే, పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై దాడులు ఆగి ఉండేవి........... కానీ అలాంటి ఒక్క ప్రకటన కూడా గాంధీగాని, ఆనాటి ప్రభుత్వం గాని చేయలేదు.*

                *దేశ విభజన సమయంలో, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు అక్కడ ఉండలేక, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఆస్తులను వదిలేసి, కట్టుబట్టలతో భారతదేశానికి వలస వచ్చారు. వారు ఢిల్లీలోని మసీదులలో ఆశ్రయం పొందారు. మసీదులలో ఆశ్రయం పొందిన వారిని ముస్లింలు వ్యతిరేకించడం ప్రారంభించారు........ భయంకరమైన శీతాకాలపు చలిగాలులు, రాత్రి సమయం, తల్లులు, పిల్లలు, సోదరీమణులు మరియు వృద్ధులు అందరూ మసీదుల నుండి బలవంతంగా బయటకు పంపబడ్డారు. ఆ విషయంలోగా గాంధీ మౌనంగా ఉండిపోయాడు,  జరుగుతున్న నరమేధాన్ని ఆపమని గాని, నిరాశ్రయులైన హిందువులను ఆదుకోవాలని గాని, గాంధీ ఒక్క మాటైనా చెప్పలేదు.*

*కురాన్ ముస్లింల మత గ్రంధం........ అనేక హిందూ దేవాలయాలలో ఖురాన్ ని చదవడానికి ఏర్పాట్లు చేశాడు కానీ, బదులుగా అతను మసీదులలో భగవద్గీత చదవడానికి ఏర్పాట్లు చేయలేకపోయాడు. ఈ చర్యను అనేకమంది హిందువులు, బ్రాహ్మణులు వ్యతిరేకించారు.  అయినా గాంధీ తన చర్యను సమర్ధించుకున్నాడు.*

*సర్దార్ వల్లభాయ్ పటేల్ లాహోర్ కాంగ్రెస్ లో గెలిచారు కానీ, గాంధీ నెహ్రూ కు ఆ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. తన కోరిక నెరవేర్చుకోవడానికి ధర్నా, ఉపవాసం, కోపం, మాట్లాడకపోవడం---ఈ ఉపాయాలతో బ్లాక్ మెయిల్ చేశాడు.  చివరికి తన కోరికను నెరవేర్చుకున్నాడు.*

*జూన్ 14, 1947న ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది........ చర్చనీయాంశం ""భారత విభజన"""*

*ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది కానీ, విచిత్రంగా గాంధీ దేశాన్ని విభజించావే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.*

*విభజన సమయంలో ముస్లింల చేతిలో లక్షలాది హిందువులు మరణించారు కానీ, గాంధీ మౌనంగా ఉన్నాడు...... అతను ముస్లింలకు శాంతిని కాపాడమని ఎక్కడా ఆదేశించలేదు, హిందువులకు మాత్రమే సలహాలు ఇచ్చేవాడు.*

*సెక్యులరిజం ముసుగులో గాంధీ ముస్లింల మెప్పు పొందడానికి ప్రయత్నించాడు....... హిందీని దేశ భాషగా మార్చడాన్ని ముస్లింలు వ్యతిరేకించినప్పుడు అతను ఒక వింత పరిష్కారం ఇచ్చాడు. హిందుస్థానీలో (హిందీ మరియు ఉర్దూ మిక్స్) రాముడిని బాదుషా రామ్ అని, సీతామాతను బేగం సీత అని చెప్పడం ప్రారంభించాడు.     మతపరంగా ముస్లింలకు ఒక దేశం ఇచ్చినప్పుడు మళ్లీ వారి పెత్తనం ఎందుకు ఈ దేశంలో....?.*

*తాను చేసిన ఉద్యమమే సరి అయినది అన్నట్టుగా, గాంధీ పదేపదే చత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ లను తప్పుదారి పట్టిన దేశభక్తులని పిలిచేవారు కానీ,. మహమ్మద్ అలీ జిన్నాను గొప్ప దేశభక్తుడు అంటూ పొగిడేవాడు..... దేశం కోసం పోరాటం చేసిన యోధులు దారితప్పిన దేశభక్తులు ఎలా అయ్యారు. దేశ విభజనకు కారకుడైన జిన్నా దేశభక్తుడు ఎలా అయ్యాడు ..!.*

*సర్దార్ వల్లభాయ్ పటేల్ చురవతో సోమనాథ్ ఆలయాన్ని పునర్మించాలనే ప్రతిపాదన పార్లమెంటులో పెట్టబడినప్పుడు గాంధీ వ్యతిరేకించారు కానీ, విచిత్రం ఏమిటంటే అతను జనవరి 13 1948 న నిరాహార దీక్ష ప్రారంభించాడు ఎందుకంటే ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీలో మసీదు నిర్మించడానికి.   ఈ ద్వంద వైఖరి ఎందుకు ???. ఎవరు మెప్పు పొందడానికి ???.*

*గాంధీ మధ్య వర్తిత్వం ద్వారా స్వాతంత్రం తరువాత భారత్ పాకిస్తాన్కు 75 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ప్రారంభంలో 20 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన 55 కోట్ల రూపాయలు తర్వాత ఇవ్వాల్సి ఉంది.*

*......... *కానీ అక్టోబర్ 22 1947న పాకిస్తాన్ కాశ్మీర్ పై దాడి చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ ద్రోహంతో మిగిలిన డబ్బును పాకిస్తాన్కు ఇవ్వకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.*

*.... కానీ గాంధీ కర్రతో కూర్చున్నారు, మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. మళ్లీ నిరాహార దీక్ష.... చివరికి ప్రభుత్వం దేశద్రోహి పాకిస్తాన్ కు 55 కోట్లు చెల్లించవలసి వచ్చింది.   మన దేశంపై దాడి చేసిన వాడికి, దండుగ కట్టించడం ఎందుకు ??.*

*జిన్నా మరియు పాకిస్తాన్ పట్ల అతను ప్రేమను చూసి, అతను నిజానికి  "జాతిపిత" భారతదేశానికి కాదు, అతను పాకిస్థాన్ కు "జాతిపిత" అని నేను చెప్పగలను. అతను ప్రతిక్షణం పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతాడు, పాకిస్తాన్ వాదన ఎంత అన్యాయంగా ఉన్నా సరే.*

*ముస్లిం లీగకు, పాకిస్తాన్ నిర్మాణానికి గాంధీ ఇస్తున్న ఏకపక్ష మద్దతుకు నేను కలవరపడ్డాను.*

*పాకిస్తాన్లో జరిగే హింస వల్ల భారతదేశానికి వలస వచ్చిన హిందువుల దుస్థితి నన్ను ఆశ్చర్యపరిచింది. కొడుకుల కోసం నా తల్లి భారతమాతను ముక్కలు చేయడం నేను భరించలేకపోయాను. నేను నా సొంత దేశంలో విదేశీయుడిని అయ్యాను.*

*గాంధీ, ముస్లింలు చేసే అన్యాయాలకు, దౌర్జన్యాలకు మద్దతు తెలుపుతున్నాడు, అందుకే వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు.*

*నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన కోర్టు ప్రకటనలు ఇవి. గాంధీ అంటే నాకు గౌరవం. అతను నాకు శత్రువు కాదు, గాంధీ నిర్ణయం ప్రమాదాలను తెచ్చిపెట్టింది.  దేశభక్తుడు దేశాన్ని విభజించడానికి, ఒక మతానికి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడడు కానీ, గాంధీలో ఇలాంటి వైఖరులు స్పష్టంగా ఉన్నాయి.*

*అందుకే గాంధీని చంపాలని అనుకున్నాను. వేరే మార్గం లేనప్పుడు సరైన పని చేయడానికి సరైన మార్గం ఎంచుకోవడం తప్పదు, అందుకే గాంధీని చంపాను.*

*గాంధీని చంపినందుకు నన్ను ఉరితీస్తారని తెలుసు, నన్ను దేశం మొత్తం అసహ్యించుకోవచ్చు, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడ మాతృ భూమిని రక్షించడానికి గాంధీని చంపడం నేరమైతే, అటువంటి నేరం మళ్లీమళ్లీ చేస్తాను,*

*నన్ను ఉరి తీసే సమయంలో ఒక చేతిలో కాషాయ జెండా, మరో చేతిలో అఖండ భారతదేశ పటం ఉంచాలి అంటూ గాడ్సే తన వాదనను ముగించాడు.🚩🇮🇳* ........

.............................

🙏🏼జై నాత్ రామ్ గాడ్సె 🙏🏼

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...