Tuesday, 20 December 2022

 HEGIRA

భారతదేశం మతపరంగా ఒకటి హిందూ దేశం, రెండోది ముస్లిందేశంగా   ఏర్పడిన తరువాత కూడా ముస్లింలు కొందరు పాకిస్థాన్ చేరుకోక పోవడానికి మతపరమైన కారణం ఏమిటంటే...

ముస్లిం దేశాలు ముస్లిం శరణార్థులను ఎందుకు అంగీకరించవు.!? 

ముస్లిం శరణార్థులందరూ యూరోపియన్ దేశాలు, అమెరికా, ఇండియా వంటి ముస్లిమేతర దేశాలలో ఎందుకు ఆశ్రయం పొందుతారు.!?

ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి ఈ పదం తెలియదు:-

* HEGIRA* హెజిరా

ముస్లిం దేశాల నుండి ముస్లిమేతర భూమికి వలస వెళ్లడం ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను హెజీరా అని పిలుస్తారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం'ని వ్యాపింపచేసే ప్రక్రియలో మరియు వాళ్ళ ఆశయ సాధనలో, ఇస్లామిస్ట్ సిద్ధాంతంలో ఒక భాగం.!!

ఈ అంశం మతపరమైన విధిగా వారికి మసీదులలో బోధిస్తారు.!

ఇస్లాం సౌభ్రాతృత్వాన్ని చాటి చెపుతుందని అంటారు కానీ బాగా ధనిక దేశమైనా సౌదీ కానీ ఇతర ధనిక ఇస్లాం దేశాలు కానీ తమ సోదర ముస్లిం శరణార్థులను ఎన్నడూ వారి దేశంలోకి తీసుకోరు...

కారణం ? 

పైన చెప్పిన మతపరమైన కారణమే. వారిని నాన్ ఇస్లామిక్ దేశాలకు పంపి అక్కడ జనాభా పెంచితే కొన్ని సంవత్సరాలకు ఆ దేశాలను కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకోవచ్చు. 

వీరు వారి దేశాల్లోకి ముస్లిం శరణార్థులు వచ్చి నివసించడానికి అనుమతించరు కాని  ఇతర దేశాలలో ఇలా వచ్చి శరణార్ధులుగా స్థిరపడ్డ ముస్లింలకు ఆర్ధిక సహాయం అందచేయడానికి ఐరాస ద్వారా నిధులు సమకూరుస్తారు.  

అంటే సాటి సోదర ముస్లింలను తమ ఇస్లామిక్ దేశంలోకి రానివ్వరు కానీ నాన్ ఇస్లామిక్ దేశాలు వీరిని తీసుకోక పోతే మత వివక్ష అని గొడవ చేసి విధ్వంసం సృష్టిస్తారు.

ఇలా ఐక్యరాజ్యసమతి ద్వారా ముస్లిం శరణార్థులకు ఇస్లాం రాజ్యాలు ఆర్ధిక సహాయం చేయడం ఇప్పుడు ప్రపంచంలోని కొత్త ప్రదేశాల్లో ఇస్లామిక్ ఆక్రమణకు ఒక సాధనంగా మారింది.

ఇప్పుడు యూరోప్ ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే... శరణార్థులుగా వచ్చిన వారు అక్కడి స్థానికులతో గొడవలు, వారి  స్థలాలు బలవంతంగా అక్రమించడం వంటి గొడవలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ స్థానిక ప్రజలు ఎప్పటినుండో ఉండి ఆర్ధికంగా బావుంటారు. అమెరికాలో అమెరికన్ లాగానే బతకాలి అని సామెత. కానీ ముస్లిమ్స్ ఇతరదేశాలకు వెళ్లి అక్కడివారి జీవన శైలితో పోల్చుకుని మాకు ఈ దేశాలు అన్యాయం చేస్తున్నాయి. మమ్మల్ని మనుషులుగా చూడటం లేదని తిరిగి ఆరోపణలు చేస్తుంటారు...

ఈ శరణార్ధుల ఇబ్బందులు వల్లే ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా వీరిని తమ తమ దేశాల్లోకి అనుమతించడం పై ఆంక్షలు పెడుతున్నాయి.

అలాంటి మరొక సిద్ధాంతం మానవాళిని ముమిన్

(ఇస్లాం'ని నమ్మిన) మరియు కాఫీర్ (ఇస్లాం'ని నమ్మనివారు) గా విభజించడం. ఇది ఆక్రమిత భూమిని దార్ ఉల్ ఇస్లాం మరియు దార్ ఉల్ హర్బ్‌గా విభజించింది. భారతదేశం ఆక్రమించిన తరువాత, వారు ఈ భూమిని దార్ ఉల్ ఇస్లాం (పాకిస్తాన్) మరియు దార్ ఉల్ హర్బ్ (భారతదేశం) గా విభజించారు. ఈ ఇస్లామిక్ సిద్ధాంత విభజన  ఆధారంగా 1947లో భారతదేశం యొక్క విభజన జరిగింది. 

ఈ అక్రమ వలసల ద్వారా కొత్త భూప్రదేశ ఆక్రమణ, కొత్త ఇస్లాం రాజ్య స్థాపన అనే ఇస్లాం సిద్ధాంతాన్ని సవాలు చేసి దేశాన్ని ఇస్లాం మతం పేరుతో మళ్ళీ ముక్కలు చెయ్యాలనే దుష్టశక్తుల ఆలోచనలకు అడ్డుకట్ట వేసే మొట్టమొదటి భారతీయ చట్టం CAB త్వరలో దేశవ్యాప్తంగ NRC ని అమలుపరచనున్నారు. CAB మరియు NRC కి ప్రతీ భారతీయుడు మద్దతు తెలపాలి.!

అందుకే దేశ వ్యతిరేకులు దీనిపై ఇంత రచ్చ, విధ్వంసకాండకు పూనుకున్నారు. నలుగురికి తెలియజేయండి.!

🙏🙏🙏

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...