Sunday, 20 November 2022

 సింధూ నదీ నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రు తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు.

భారతదేశం లో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకో రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పెడుతుంటే నెహ్రూ గారు భారత దేశంలో పుట్టి 70% భారత్ లో ప్రవహించి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉప నదులైన జీలం చినాబ్ సట్లెజ్ రావి బియాస్ అనే ఈ నదులలో సింధు నది తో సహా జీలం చీనాబ్ నదుల లోని 80% నీటి మీద పాకిస్తాన్ కి హక్కు కల్పించారు.

పైగా భారత దేశం ఈ నదుల పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ లో నే చేయాలి.

అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశము ఎవరితో చేసి  వుండరు కానీ మన గొప్ప ప్రధాని నెహ్రు  భారత ప్రయోజనాలను తుంగలో తొక్కి పాకిస్తాన్ కు ఈ ప్రయోజనాలు కల్పించారు, ఎందుకో ఆ దేవుడికే తెలియాలి.

ఇప్పుడు మోడీ వచ్చాక సింధు నది మీద వున్న పెండింగ్  ప్రాజెక్టులు మొదలుపెట్టి కనీసం మన కోటా అయిన ఆ 20% నీళ్లయినా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు.

దీనికి పాకిస్తాన్ సింధు నది ఒప్పందాన్ని చూపించి అడ్డుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు  సింధు నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు పాకిస్తానీ ప్రతినిధులు చూసినతరువాత గానీ నిర్మించేవాళ్ళు కాదు .

ఇప్పుడు మోడి వచ్చాక ఆ పద్ధతి మార్చారు . మీకు ఇబ్బందిగా ఉంటె దిక్కున్నచోట చెప్పుకోండి అని మొఖం మీదే చెప్పేసారు . 

ఇప్పుడు ఏంచేయాలో తోచక చస్తున్నారు పాకిస్థాన్ వాళ్ళు

అసలు ఆశ్చర్యకరమైన విశయం ఎమిటంటే మన దేశ ప్రధాని మనదేశం నష్టపోయే నిర్ణయం తీసుకుని అమలు చెయ్యడం పైగా ఎప్పుడైన యుద్దం వచ్చినప్పుడు  ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా ఇన్ని  యుద్ధాల  తరువాత కూడా  సంవత్సరాల పాటు  ఈ ఒప్పందాన్ని  కొనసాగించారు .

అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కుడా ఇక్కడి ప్రజలకి ఇంత ద్రోహం చేయలేదు.

 కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి  ఫైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారంటే మన భారతీయులలోనే ఎదో లోపం ఉందనుకుంటా .

ఇప్పటికైనా ఈ నెహ్రు కుటుంబం  అనే  కాన్సర్ నుండి బయటపడదామా లేక మళ్లీ ముస్లిం పాలు చేసుకుందామ అలోచించడండి దేశ ప్రజలు 🇮🇳

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...