Wednesday, 16 November 2022

 

భారత్ జోడో యాత్ర



1. పాకిస్థాన్ కి 8,81,913 చదరపు కిలోమీటర్లు అనగా 217925448.3 ఎకరాలు ఇచ్చేసి..

2. అది మాకు చాలదు అని పాకీలు మారాం చేస్తుంటే కశ్మీర్ లోని 13,297 చదరపు కిలోమీటర్లు అనగా 3285760.26 ఎకరాలు ఆక్రమించుకోమని ఇచ్చేసి..
3. బాంగ్లాదేశ్ కి 1,48,460 చదరపు కిలోమీటర్లు అనగా 36685264.9 ఎకరాలు ఇచ్చేసి..
4. చైనా వాడు 'మరి నాకూ' అని మారాం చేస్తుంటే వాడికి కూడా 5,180 చదరపు కిలోమీటర్లు అనగా 1280006 ఎకరాలు ఇచ్చేసి..
మొత్తం 222,491,214.56 అనగా 22కోట్ల24లక్షల91వేల214ఎకరాల56సెంట్లు భూమిని ఉచితంగా దానం చేసేసి మానవ చరిత్రలోనే అతి పెద్ద భూమి దానం చేసిన వ్యక్తి గా ప్రపంచ రికార్డు సృష్టించిన నెహ్రూ.
ఇప్పుడు దేశాన్ని ఏకం చేస్తానంటూ భారత్ జోడో యాత్ర పేరుతో కాలు కాలిన పిల్లి లా తిరుగుతున్న వీడి మునిమనవడు ఆ 22కోట్ల24లక్షల91వేల214ఎకరాల56సెంట్లు భూమిని భారత్ లో జోడిస్తేనే వాడు చేసే యాత్ర కు అర్ధం పరమార్ధం.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...