Wednesday, 13 November 2019

children's day special

భారత దేశాన్ని భ్రష్టు  పట్టించిన 

నెహ్రూగారి విషయమై ఆలోచించదగ్గ కొన్ని విషయాలు:

1. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్ కు ఇచ్చేద్దామనుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకు తెలియకుండా  ఆపరేషన్_పోలో ( హైదరాబాద్ విముక్తి సంగ్రామ్) ని నిర్వహించి నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసాడు.
2. 1950 లో అమెరికా భారత్ కు ఐక్యరాజ్య సమితి యొక్క శాశ్వత సభ్యత్వాన్ని ఆఫర్ చేసిందినెహ్రూ వద్దన్నాడు. 1955 లో రష్యా మళ్ళీ ఆఫర్ చేసింది. అప్పుడూ వద్దని చైనాకు శాశ్వతసభ్యత్వం వచ్చేలా చేసాడు నెహ్రూ.
3. 1962 లో చైనా భారత్ పై చేసిన యుద్ధంలో ఈశాన్యభారత్ లో 40,000 మందిని చంపేసింది. నెహ్రూ అసలు సీరియస్ గా తీసుకోలేదు. పైగా "అదంతా బంజరుభూమి. అక్కడ గడ్డికూడా మొలవదు." అని వెధవ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అనంతరం అక్కడ ULFA, BODO వంటి ఉగ్రవాద సంస్థలు విస్తరించాయి. మాకు భారత్ తో సంబంధం లేదు. విడిపోతాము అంటూ పోరాటాలు ప్రారంభమయ్యాయి. భారతప్రభుత్వం  చైనాయుద్ధం లో మావారిని చైనావాళ్ళు చంపేస్తుంటే కాపాడలేదు , మేమెందుకు కలసి ఉండాలి" అని వాళ్ళు అడిగారంటే ,కారణం ఎవరో మీకు అర్థమయ్యిందికదా?
4. 1950 లో ఒమన్ సుల్తాన్ , సయ్యద్-బిన్ - తైమూర్   గ్వాదర్ పోర్ట్ ని భారత్ కు బహుమతిగా ఇస్తానన్నాడు. నెహ్రూ వద్దన్నాడు. తర్వాత పోర్ట్ ని పాకిస్థాన్ కు అమ్మేసింది ఒమన్ దేశం. తరువాత పోర్ట్ ని పాకిస్థాన్ చైనాకు ఇచ్చేసింది. ఇక్కడ నుండి చైనా భారత్  నౌకలపై నిఘా పెట్టింది.
5. మణిపూర్ దగ్గరి  Cabo Valley  11వేల .కి. మీ.కు పైగా విస్తీర్ణం కలిగినది. దానిని నెహ్రూ బర్మా కు బహుమతిగా ఇచ్చేసాడు. ఇతడి అబ్బ సొమ్మా అది?
6. మనకి స్వాతంత్ర్యం వచ్చాక , 1947 లోనే #నేపాల్ ప్రధాని మాతృకా ప్రసాద్ కొయిరాలా భారత్ తో విలీనమవుతానన్నాడు. నెహ్రూ వద్దన్నాడు
7. భారత్ కు చెందిన కోకోద్వీపాలని బర్మాకు ఉచితంగా కట్టబెట్టాడు నెహ్రూ. అనంతరం చైనా వాటిని తన అధీనంలోకి తెచ్చుకుంది. భారత్ పై నిఘా కు వాడుకుంటోంది.
 8. బెలూచిస్తాన్ రాజు అహ్మద్ బెలూచ్ 1947 లో భారత్ తో విలీనానికి ఒప్పందం కూడా చేసుకున్నాడు. అయినా సరే నెహ్రూ తర్వాత విలీనానికి నిరాకరించాడు. తరువాత 1948 లో పాకిస్థాన్ దేశం బెలూచిస్తాన్ పై యుద్ధం చేసి ఆక్రమించుకుంది.

ఇప్పుడు చెప్పండి నెహ్రూ దార్శనికుడేనా?

తన పదవి కోసం దేశాన్ని రెండుగా చీల్చిన నిస్వార్థ జీవి
నిజమైన పాకిస్థాన్ జాతిపిత

అవసరం లేకున్నా రూపాయి విలువను మొట్టమొదటిసారిగా తగ్గించ్చిన దార్శనికుడు
హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ భారత భూబాగాన్ని చైనాకు దారదత్తం చేసిన విశాల హృదయుడు
హిందువుల పవిత్ర స్థలాలను (మానస సరోవర్, కైలాష్) చైనా చేతిలో పెట్టిన ఘనుడు
తన ప్రాపకం చాటుకోవడానికి భారత జాతి గౌరవాన్ని యూరప్ దేశాలముందు తాకట్టు పెట్టిన ఉద్దారకుడు
అందమైన కాశ్మీరాన్ని రావణకాష్టంగా మలచిన దేశభక్తుడు
సెఫిలిస్ (సుఖవ్యాధి) తో తనువు చాలించిన శృంగార పురుషుడు.
పుట్టిన రోజు రోజు,  జాతి మొత్తం పండుగ చేసుకోవలసినరోజు
మహానుభావుడి పుట్టుక భారత జాతి అదృష్టం..
జరుపుకోండి. జరుపుకోండి. స్మరించండి స్మరించండి.








No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...