Sunday, 3 March 2019



శ్రీ కాశీ  విశ్వనాథ దివ్య అష్టోత్తర స్తోత్రం
మా అమ్మ నాన్నగారు వారణాశి వెళ్ళినప్పుడు 98లో ఎవరో హిందీలో ఉన్న పుస్తకం ఇచ్చారు. దాన్ని నేను తెలుగులోకి వ్రాసి ఇచ్చాను. అది మా అమ్మ వందలమందికి కాశీలో వ్రాసి ఇచ్చింది. అమ్మ నాన్న22 సార్లు కాశీ వెళ్లారు.


No comments:

Post a Comment

show image

  వెలుగులోకి రాని వాస్తవ యదార్ధ గాథలు:- అదృశ్య యోధుల, త్యాగం, పరాక్రమ, ధైర్య సాహసాలు అద్భుత శౌర్యం, RSS లో సంఘ్ ప్రచారక్ కులు ఎట్లా అయితే జ...