తప్పు దారి పట్టించిన సెక్యులరిజం.
దేశంలో ఏం జరుగుతోంది, ఏం తెలుసుకోవాలి అన్న విషయాలు ప్రతి ముస్లిం కి మసీదుల్లో చెప్తారు, అలాగే ప్రతి క్రైస్తవుడికి చర్చి లో చెప్తారు కాబట్టి వాళ్ళు ప్రతిదానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళని సిద్ధపరిచేది, ఏకం చేసేది మతం, మతం పేరుతో వాళ్ళు ఒకటిగా ఉంటున్నారు, అందర్నీ భయపెడుతున్నారు, అన్నీ పొందుతున్నారురు, స్వదేశీయులైన హిందువులు సర్వం కోల్పోయి 3 జాతి పౌరులుగా బికారులుగా, నాయకత్వం, రక్షణ లేనివారుగా మిగిలిపోయారు. హిందువులకు దేశంలో ఏం జరుగుతోందో, తాము ఎలా స్పందించాలో చెప్పే వ్యవస్థ లేకపోవడం వల్ల మీడియా ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు ఆ మీడియా విదేశాలకు అమ్ముడుపోయి దేశద్రోహిగా మారిపోయింది అందువల్ల ఏం చేయాలో తెలియడంలేదు, హిందువులపై 1400 సంవత్సరాల క్రితం మొదలైన శత్రు మతాల దాడులు ఇంకా కొనసాగుతున్నా మనం చెప్పే ధర్మం హిందువుల్ని ఏకం చేయలేకపోయింది, పైగా ఏదైతే ఏకం చేయడంలో విఫలం అయిందో ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతూ, మరింత నొక్కి చెప్పడం వెనుక ఏముందో అని సందేహించాలసిన సమయం వచ్చింది, మతం అనే పదానికి ఒక నిర్వచనం చెప్పి హిందూ మతం అనే పదాన్ని వ్యతిరేకించేవాళ్ళే ఇస్లాం, క్రైస్తవ మతాల్ని కలుపుకుపోవాలి అని చెప్పి హిందువుల్ని ఇంకా నాశనం చేస్తున్నారన్నవిషయాన్ని చెప్పేవాళ్ళు, వినే వాళ్ళు ---ఇద్దరు గ్రహించక ఇంకా ఊబిలోకి పోతున్నారు, కాబట్టి హిందూ మతం అనడం తప్పు ఐతే హిందూ అస్తిత్వం కోసం ఆ తప్పుని అనుసరించాల్సిందే, ధర్మం అంత గొప్పది ఐతే పరస్పరం మోసం చేసుకోవడం, ద్వేషించడం, తాగుడు, మంచిచెడు విచక్షణ లేకపోవడం, అంతరించిపోతున్నా గుర్తించక పోవడం, నాశనం చేసే వారిని పూజించడం, గౌరవించడం లాంటి దరిద్రపు లక్షణాలు హిందువులలో మాత్రమే ఎందుకు గూడు కట్టుకున్నాయి, ధర్మం ---ధర్మం అనే వాళ్ళు ధర్మం అంటే ఏమిటి, అనే సంపూర్ణ వివరణ ఎక్కడ ఇవ్వలేదు, చెప్పలేదు, ఏదో ఒకటి రెండు చెప్తే సరిపోదు, సహేతుకంగా, అక్షేపణ లేని సాక్ష్యాలతో సంపూర్ణంగా వివరించి చదువు రాని వాడికి కూడా దొరికే సౌలభ్యతను కలిగించాలి అది మా వల్ల కాదు అంటే హిందూ మతమా /ధర్మమా అనే విషయం లో వేలు పెట్టకూడదు, పనికి మాలిన చాదస్థాలతో ఇంతవరకు దేన్నీ కాపాడలేకపోయారు గోవు, గుడి, స్త్రీ అన్నీ శత్రుమతాల చేతుల్లో పడి నాశనం అవుతున్నాయి,పిడి వాదంతో హిందువుల్ని కాపాడాలనే ఆలోచన, మార్గం కూడా లేకుండా చేసారు, ఇంక మీరు మూసుకుంటే రక్షణ మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి, అమ్మ పెట్టదు ----అడుక్కు తిన నివ్వదు అనే సామెతను ఇంకా కొనసాగించి మిగిలిన కొద్ది సంఖ్య హిందువుల్ని కూడా కనుమరుగు చేయద్దు. సర్వే హిందూ సుఖినోభవంతు.