Sunday, 29 August 2021

 
The ship will still float, even if one part is shattered:

Nicole Dei Conti in 1420 CE wrote about his admiration for Indian skill in shipbuilding: “The native of India build some ships larger than ours, capable of containing 2,000 butts. Some ships are so built-in compartments that should one part be shattered, the other portion remaining, the same may accomplish the voyage.” 








They came to learn shipbuilding:

Indian shipbuilding technologies were studied and acquired by the famed Chinese Admiral Zheng He, who sent his famous chronicler and interpreter Ma Huan, to Bengal’s shipbuilding yards, during the Ming dynasty in the early 15th century (1400-1410 CE). 

India had a 25 percent share in world trade before the British Rule. One of the secrets to India’s prosperity and resilience over the last few millennia was attributed to navigational and architectural skills to build the long distance, seaworthy ships and ports and harbors for trade around the globe.

With an 8,500 km-long coastline, and warm water throughout the year, India had maritime activity for thousands of years. From medieval times 5,000 years ago, India had well-developed ports and an extensive navigational system. 

India had dominated the waters of the world and  global trade scenario for millennia with her well-crafted ships, the huge volume of trade and with “naav (boat) the word for sea travel.

From Baluch and Sind in the West to East Bengal, India’s naval activity spanned at the very minimum from the east coast of Africa to South East Asian islands and beyond, even to the west coast of the Americas.

The father and son duo of Raja Raja Chola and Rajendra Chola of South India undertook many sea conquests towards the South East Asian islands. Between them and their immediate predecessors and successors, the Cholas dominated the maritime activity of the eastern seas for 200 years (between 850 CE and 1088 CE).

Trade with Egypt, Damascus, Tyre, Mesopotamia, Arabia, and Dilmun (modern Bahrain-Oman) flourished. In comparison, European naval activity, till about 1400s, was limited to the Mediterranean Sea and the east coast of the Atlantic Ocean. 

Indian ships led Vasco da Gama 

Vasco da Gama, the Portuguese explorer, sailed in the largest ships of his times, the 28-meter-long Sao Gabriel. 

Vasco da Gama reached India sailing around Africa in 1497 and is credited with having found the sea route to India. He travelled down the Atlantic Ocean from Cape Verde to the Cape of Good Hope in South Africa. 

He wrote in his logbook diary, which is now in the Lisbon Maritime Museum that when he came to South Africa, he saw Indian ships ten times the size of his own ship.

Ship name

Country

Length

Santa Maria (belonged to Christopher Columbus)AmericaOver 20 meters
Sao Gabriel (Vasco da Gama)PortugalOver 30 meters
GaminiIndia50 meters
TariIndia60 meters
JanghalaIndiaOver 60 meters
PlaviniIndiaOver 70 meters
DhariniIndia80 meters
BeginiIndiaAlmost 90 meters

Then, when faced with the daunting challenge of having to travel in the Indian Ocean waters towards India, he saw large Indian ships travelling back to India from the east coast of Africa. It was in the midst of these Indian ships that Vasco da Gama travelled mid seas to India. 

These ships guided him to the Malabar coast of India and landed in Kozhikode, later called Calicut by the colonial writers. There, he paid his respects to the local king referred to as Samuthirai, meaning one who is the king of the seas. Samudra is seas and Rai or Raja is king. 

భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవాడు వాస్కోడగామా అనడం ఎంతవరకు సత్యం?

మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం.
కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.
సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: “నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు –
గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల
ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు
.” ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు.
ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా
మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.
పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:
* “అందరికన్న ముందున్న హిందువులు”
పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో “గోఘా” పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు:
బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి. కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద “దరియా దౌలత్” అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర – – *ఈ మూడు రకాల కలప వాడేవారు.
1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ “లే హిందూ” అనే పుస్తకం వ్రాసినాడు. “ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి.” ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం “షాహీబేడే”లో చేర్చుకొన్నారు. వీనిలో “ఏషియా” అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి....
మీకు సాక్ష్యం కావాలంటే
తెలుగు సినిమా 2011 లో వచ్చిన
ఉరుమీ చూడండి...
మీ జై శంకర్...

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...