Saturday, 16 August 2025

 గోపాల్ ముఖర్జీ, ఈయన్ని గోపాల్ పఠ అని కూడా పిలుస్తారు..,

నిజానికి ఒక పహిల్వన్


వివరాల్లోకెళ్తే 1946 ఆగస్టు 16, డాఖలో పురుడు పోసుకున్న ముస్లిం లీగ్, ' డైరెక్ట్ యాక్షన్ డే' కి పిలిపునిచ్చింది... ఇక ఆ పిలుపుతో ముస్లిం మూక కనిపించిన ప్రతి హిందువుని చంపారు
ఆడవాళ్ళని సమూహకంగా మానభంగం చేశారు..... పిల్లలు వృద్దులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని చంపేశారు .., అంతేకాకుండా బలవంతంగా మతమార్పిడులు చేశారు.... సుమారు పదివేల మంది చనిపోయారు..
నిజానికి ముస్లిం లీగ్ ఉద్దేశం ఏంటంటే డాఖ నుంచి ప్రస్తుతం మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్ ని కూడా పాకిస్తాన్లో కలిపేయాలని.... అదే ఆలోచనతో ఊచకోతకు పాల్పడ్డారు...
ఆ ఊచకోతకు సహకరించింది కూడా అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షహీద్. S " ముస్లింలకి ఏమీ కాదని భరోసా ఇచ్చాడు., ఆయుధాలతో తిరిగినా పోలీసులను యాక్షన్ తీసుకొనే లా చేయలేదు...
ఇది సహించలేని గోపాల్ ముఖర్జీ,
మీరు ఒక్కడిని చంపితే మేము పదిమందిని చంపుతామని తన అనుచరులకు ఆయుధాలు ఇచ్చి రంగంలోకి దించాడు....
ఆగస్టు 18న
వారు ఎదురుదాడి మొదలు పెట్టారు... . వీరికి హిందూ యువకులు కూడా తోడయ్యారు..,
నాలుగు రోజులు ఆగస్టు 20న.. ముస్లిం లీగ్ శాంతి చర్చలకు వచ్చింది..... దానికి ఆయన నిరాకరించారు
గాంధీ హిందువులను ఆయుధాలు వదిలేయమన్నారు....
గాంధీ మాటని కూడా గోపాల్ ముఖర్జీ లెక్క చేయలేదు, ఎదురు తిరిగారు ఆయుధాలు విడిచి పెట్టలేదు... ఇంకా దాడులను తీవ్రం చేశారు....
కలకత్తా ని పాకిస్తాన్లో కలపాలి అన్న ఆశ లు ముస్లిం లీగ్ వదిలేసుకుంది..... శాంతి చర్చల గురించి అడిగింది
అప్పుడు గోపాల్ ముఖర్జీ కొన్ని కండిషన్ లు పెట్టారు ..
ముస్లింలందరూ ఆయుధాలు విడిచిపెట్టాలి... దాడులు ఆపాలి... ముస్లింలు హిందువులను చంపకూడదు... ఒకవేళ మీరు మళ్ళీ రిపీట్ చేస్తే మేము మళ్ళీ దాడులు చేస్తామని
ఒకరికి పదిమందిని చంపుతాం అని చాలా గట్టిగా చెప్పారు
ఇక అన్ని సద్దుమణికపోయాయి కోల్కతా మన భారతదేశంలోనే మిగిలిపోయింది ముస్లిం లీగ్ కలలు చెదిరిపోయాయి
అసలు ఈయన గురించి మన నాయకులు ఎందుకు చెప్పలేదు ఇంత గొప్ప మహానుభావుడను మనకి ఎందుకు దూరం చేశారు?
గోపాల్ ముఖర్జీ హిందువులకు స్ఫూర్తి.... హిందువులు చరిత్రలో ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు నిలబడ్డారు,, పోరాటం చేశారు ఎదురు తిరిగారు తమ ఆలయాలను రక్షించుకున్నారు తమ సంప్రదాయాన్ని ధర్మాన్ని రక్షించుకున్నారు..... మనం యుద్ధం చేయాల్సిందే
మన ఆడవాళ్ళను మన పిల్లల్ని రక్షించుకోవాల్సిందే
ఎవరి మీద దాడులు చేయమని చెప్పడం లేదు , మన దేశాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఐక్యతతో పోరాటం చేయాలి🙏 అదే మనకి శ్రీరామరక్ష 🙏
ధర్మో రక్షతి రక్షితః 🙏

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...