మార్వాడీ కల్చర్
ఉదయం 5 గంటల కల్లా నిద్ర లేవటం.
ఇంట్లో పనిమనుషులు లేకుండా అన్ని పనులు వారికి వారే చేసుకోవటం.
3 పూటల వారు తినే ఆహారాన్ని ఇంట్లోనే వండుకోవడం.
కింద కూర్చుని భోజనం చేయడం.
పూర్తి Sశాకాహారులుగా ఉండటం.
చదువుతో పాటు చిన్నప్పటి నుండే వ్యాపార మెళుకువలు నేర్చుకోవటం.
వృధా ఖర్చులు చేయకపోవటం.
రోజుకి 18 గంటలు పనిచేయటం.
స్త్రీల పట్ల మాతృభావనతో ఉండటం.
నేర ప్రవృత్తి లేకపోవడం.
ప్రతి ఒక్కరితోనూ గౌరవంగా నడుచుకోవడం.
దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం.
కుటుంబంతో సహా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనటం
ధార్మిక కార్యక్రమాలకు దాతలుగా Vవ్యవహరించడం.
గోవుని మాతగా భావించి గోశాలలు నిర్వహించడం.
సాధ్యమయినంతవరకు సహాయం చేయడం.
దేవాలయ నిర్మాణాలకు తోడ్పాటు ఇవ్వటం.
హిందూ ధర్మం పట్ల అంకితభావంతో ఉండటం.
*ప్రాంతీయ భావన లేకుండా మనమంతా భారత మాత బిడ్డలం అనే భావనతో ఉండటం.
ఆలపాటి కిరణ్ కుమార్