సాయిబాబా ను దత్తాత్రేయ రూపం అనుకునే ఎర్రి ఎంగేలప్ప ల కోసం....
బ్రిటీష్ ప్రభుత్వం భారత్ ను విడిచి వెల్లె సమయం లో దేశాన్ని విచిన్నం చేయాలనే కుట్రలో భాగమే *సాయి సంస్థాన్*. ఈ దేశం భగవద్గీత గా, అగ్ని పునీత సీతగా, సంస్కార గంగగా విరాజిల్లుతున్న రోజుల్లో *సనాతన ధర్మం* లో *సెక్యూలరిజం* అనే విష బీజం వేస్తే తప్ప భారత్ ని విచిన్నం చేయలేమనే బ్రిటీష్ ప్రభుత్వం మరియు భారత్ లోని కొన్ని జిహాదీ శక్తులు పన్నిన కుట్రలోని భాగమే ఈ సాయి సంస్థాన్.
దేశం లో *హిందూత్వం* అత్యంత బలంగా ఉన్న ప్రాంతాల్లో *మహారాష్ట్ర* ముఖ్యమైనది, ఎందుకంటే అది హిందూ సామ్రాట్ *శివాజీ* పుట్టిన గడ్డ కాబట్టి అందుకే సెక్యూలరిజం కి బీజం అక్కడే పడింది, రోజురోజుకి శివాజీ మహరాజ్ పూజ్యనీయుడైతున్నాడు. ఆయనని ఆదర్శనంగా తీసుకొని చాలామంది సనాతన ధర్మాన్ని తప్ప ఇంకా ఏ మతాన్ని విశ్వసించడం లేదు కాబట్టి ప్రజలలో అన్ని మతాలు సమానమే అనే భావన కలిగించేందుకు పన్నిన కుట్రలో భాగమే సాయి సంస్థాన్. హిందువులలో *సబ్క మాలిక్ ఎక్ హై* అనే విషబీజాన్ని వేశారు.
ఒక *సున్ని ముస్లిం* కుటుంబం లో పుట్టిన *సైఫోద్దీన్ బాబా* ను దత్తాత్రేయ అవతారంగా హిందువులకు పరిచయం చేసి విశేషమైన ప్రచారాన్ని కల్పించారు, జనాలలో అన్నీమతాలు సమానమే అనే భావన కలిగించి సనాతన ధర్మ నాశననికి నాంది పలికారు.
వేద ప్రమాణము లేనిది ఏది కూడా హిందువులకు ఆచారణీయము కాదు, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఎందులోనూ *సాయి* ప్రస్తావనే లేదు, నిత్యం ఐదు పూటలా *నమాజ్* చేస్తూ *అల్లా మాలిక్ అల్లా భళా కరేగా* అని అల్లా నామస్మరణ చేసే ఒక ముస్లిం ని హిందువులకు దేవుడు ఎలా అయ్యాడు, పోనీ గురువుగా భావించే అర్హతయిన ఉందా అంటే ఫకీరు సాబ్ ఎన్నడూ *ఖురాన్* తప్ప *భగవద్గీత* ముట్టలేదు, నమాజ్ తప్ప దైవారాదన చెయ్యలేదు, టోపీ తప్ప బొట్టు పెట్టలేదు, కమీజు తప్ప కాషాయం ధరించలేదు మరి ఈ ఫకీరుకు హిందువులకు ఏమి సంబంధం, ఏ దేవాలయం ఐనా *ఆగమ శాస్త్రం* ప్రకారం నిర్మిస్తారు కానీ ఈ ఒక్క ఫకీరుకు నిర్మిచే దుకాణాలు మాత్రం *శిలువ చాంద్* వంటి అన్యమత చిహ్నాలతో నిర్మించి ఆగమ శాస్రాణికి పూర్తి విరుద్దంగా ఉంటుంది. సనాతన ధర్మ రక్షణలో ఎంతోమంది ఋషులు, ముని పుంగవులు, సన్యాసులు, గురువులు పూజ్యనీయులుగా ఉన్నారు. సనాతన ధర్మాన్ని దశదిశల వ్యాప్తి చేసి జ్యోతిరలిగాలు, శక్తి పీఠాలను ప్రతిష్టించిన *ఆది శంకరాచార్యులు* పూజ్యనీయులు, సనాతన ధర్మాన్ని విశ్వ వ్యాప్తి గావించి *స్వామి వివేకానందా* పూజ్యనీయులు, కాలజ్ఞానాన్ని బోధించిన *వీర బ్రహ్మేంద్ర స్వామి* పూజ్యనీయులు, *రామకృష్ణ పరమహంస* పూజ్యనీయులు, నడిచే దైవం గా పేరొందిన *చంద్రశేఖరేంద్ర సరస్వతి* పూజ్యనీయులు అంతే కానీ ఫకీరులు మౌలానాలు హిందువులకు పూజ్యనీయులు కాదు. *రామనామం* చాలా పవిత్రమైనది దాన్ని ఒక ముస్లిం ఫకీరుతో జోడించి అపవిత్రం చేయకండి, దయచేసి ఎప్పటికైనా అర్థం చేసుకొని నా హిందూ బంధువులు కళ్లు తెరుస్తారని ఆశిస్తున్నాను.
*జై శ్రీరాం*