చేదు నిజాలు......
చాలామంది గాంధీ వైశ్యుడు అన్న భ్రమలో ఉన్నారు. నా ఉద్దేశ్యంలో అది అమాయకత్వం. కాంగ్రెస్ వారు బ్రిటీషు వారు కలిపి భారతీయులను వెర్రివెంగళప్పలుగా చేసేసారు. నా ఉద్దేశ్యంలో #గాంధీ_అసలు_హిందువే_కాదు. ఎందుకో చదవండి.
ఈ_మనిషి_ఇక్కడ_పుట్టుండకపోయి_ఉంటే... ఈ దేశం ఇప్పటికి వేరేలా ఉండేది..
ఎవరు గాంధీ .? ఎవరీ గాంధీ..?
====================
● గాంధీ అనే మారీచ జిhaదీ పిశాచాన్ని
సౌతాఫ్రికాలో బోయర్ యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యానికి వాడు చేసిన అనితరసేవలకు మెచ్చి సౌతాఫ్రికాలో పెద్దోడ్ని చేసింది - బ్రిటిష్
● భారత్ ఒదిలేసి సౌతాఫ్రికాలో గుమాస్తా పనిచేసే వాడిని సౌతాఫ్రికా నుంచి పట్టుకొచ్చింది - బ్రిటిష్
● ఎవడూ పట్టించుకోవట్లేదని, సౌతాఫ్రికా పట్టుకెళ్ళి, తమకే వ్యతిరేకంగా పోరాడేలా చేసింది - బ్రిటిష్
● సౌతాఫ్రికాలో వాడేదో పోరాటాలు చేసేసాడని భారత్ లో విపరీతంగా ప్రచారం చేసింది - బ్రిటిష్ మీడియా
● భారత్ ఒచ్చేముందు, దారిలో ఇంగ్లాండులో 2 నెలల శిక్షణ ఇచ్చింది - బ్రిటిష్
● బ్రిటిష్ స్థాపించిన ఖాంగ్రెస్ లో నా(లా)యక్ ని చేసింది - బ్రిటిష్
● తమను, తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వీరులను ఉరితీతో, కాల్చివేతో, అండమాన్ కాలాపానీ జైలుకో పంపే బ్రిటిష్ - ఆగాఖాన్ ప్యాలెస్ లో అన్ని రకాల వసతులు కల్పించింది - బ్రిటిష్
● ఒక్కొక్కరినీ అతివాదులు అని పేరు పెట్టి, గాంధీకి అడ్డంకిగా ఉన్న అందరినీ ఏదో ఒక రకంగా తొలగించింది - బ్రిటిష్
● 1930 దాకా స్వరాజ్ అనే మాటే మాట్లాడకుండా గాంధీ నోరు మూయించింది - బ్రిటిష్
● రెండు ప్రపంచ యుద్ధాలకు భారతీయ సైనికుల్ని పంపేలా.. గాంధీ చేత ఒప్పించేలా చేసింది - బ్రిటిష్
● నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడని నేతాజీని గాంధీ చేత తప్పించింది - బ్రిటిష్
● ముస్లింలు హిందువులపై దాడులు చేసినప్పుడు ఊరుకుని, హిందువులు ప్రతీకారం తీర్చుకునే సమయానికి గాంధీ అడ్డుపడేలా చేసింది - బ్రిటిష్
● పోలీసుల్లో ఎక్కువ మంది ముస్లింలను నియమించి, హిందువులపై బ్రిటిష్ చట్టాల ప్రకారం హింసించినా, గాంధీ పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా చేసింది - బ్రిటిష్
● జలియన్ వాలా బాగ్ లో కాల్పులు జరిపిన 50 మంది బ్రిటిష్ పోలీసుల్లో - 25 మంది పఠాన్ లే
● ఆయుధం పట్టుకోకుండా హిందూ యువకులను రాట్నం తిప్పేలా గాంధీ చేత చేయించింది - బ్రిటిష్
● అదే బ్రిటిష్ 1946 లో డైరెక్ట్ యాక్షన్ డే అంటూ దేశంలో హింసాకాండ సృష్టించిన జిన్నా తో మీటింగ్ ల మీద మీటింగ్ లు గాంధీ చేత చేయించింది - బ్రిటిష్
● నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడని పటేల్ ని గాంధీ చేత తప్పించింది - బ్రిటిష్
● దేశాన్ని 3 ముక్కలు చేసేలా ఖాంగ్రెస్ నే(నీ)తల్ని గాంధీ చేత ఒప్పించింది - బ్రిటిష్
● కేవలం అధికారం మార్పిడే తప్ప, స్వాతంత్ర్యం కాదు మనకు వచ్చింది..
● అవే చట్టాలు, రాజ్యాంగంలో ఇప్పటికీ అవే హిందూ వ్యతిరేక ధోరణ
● ఇప్పటికైనా మనకు అసలైన స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
● గాంధీ #అహింసవాదని డబ్బా కొట్టుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిండని ఒక వర్గం ప్రజలు చెప్తారు. అలాంటి అహింస మొదటి ప్రపంచ యుద్ధంలో మన ఇండియా నుంచి 25 లక్షల మందిని బ్రిటిష్ వారికి #సహాయదళంగా ఎందుకు పంపినట్టు అందులో లక్ష 35 వేల పైచిలుకు మన భారత సైనికులు #చనిపోయారు..
ఇంకా ఎన్నో దాష్టీకాలు ఆయన (గాంధీ) చేసినవి ఉన్నాయని చదివాను.
కొన్ని మాధ్యమాల నుండి మీ Ravinder Gajawel
👉 ఈ మనిషి ఇక్కడ పుట్టుండకపోయి ఉంటే... ఈ దేశంలో సెక్యులర్ (లోకికవాదం) ఉండేది కాదు! సంపూర్ణంగా హిందూ రాజ్యమే ఉండేది!
👉 గాంధీ_అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాదు గాంధీ_అసలు పేరు మహమ్మద్ కరీం (M.K.Gandhi) :
👉 గాంధీ బొమ్మ కరెన్సీపై 1996లో వేయబడింది
మన జాతీయ చిహ్నం నాలుగు సినిమాలు తొలగించి
ఈ లా బొమ్మ వేయడం జరిగింది దీన్ని ఎంత త్వరగా
తీసి భారతదేశం కోసం పోరాడిన నిజమైన నిజమైన వీరుల బొమ్మ వెయ్యాలి లేదా ప్రపంచ మానవాళికి
ఆదర్శమైన మన శ్రీ రాముని బొమ్మ వేయాలి.
కరెన్సీపై "ఆ గాంధీ" బొమ్మ మారిస్తే,ప్రపంచంలోనే రూపాయి విలువ పెరుగుతుంది
👉 5 సార్లు Nobel శాంతి బహుమతికి గాంధీ పేరు పంపినా - వారు ఇవ్వలేదు!
ఎందుకంటే.. గాంధీ వల్ల ఎంతమంది అన్యాయమైపోయారో వారికి తెలుసు కనుక
👉 ఈ మనిషి ఇక్కడ పుట్టుండకపోయి ఉంటే... భగత్ సింగ్, ఆజాద్ వంటి కొన్ని వేల దేశ భక్తులు బ్రతికే ఉండేవారు..
👉 ఈ మనిషి ఇక్కడ పుట్టుండకపోయి ఉంటే... మనకు స్వాతంత్ర్యం 30 ఏళ్ళ ముందే వచుండేది.!
👉 ఈ మనిషి ఇక్కడ పుట్టుండకపోయి ఉంటే... భారత
ఉపఖండంలో కొన్ని లక్షల మంది హిందువులు
ఊచకోతకు భలయ్యేవారు కాదు.!
👉 ఈ మనిషి ఇక్కడ పుట్టుండకపోయి ఉంటే... ఈ దేశంలో ఇన్ని జాతులు ఉండేవి కాదు! హిందూ గ్రంధాల మీద, హిందూ సంస్కృతి మీద వంకర రాతలు, హిందువుల మీద దాడులు జరిగేవి కావు.!
1. అసలు గాంధీకి ఇంగ్లాండ్ లో Barrister at Law చదవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు?
2. చదువు పూర్తి అయ్యాక మొదటగా గాంధీ ఏ కేసు ఎక్కడ వాదించాడు?
3. ఏ ముస్లిం వ్యక్తి కేసును గాంధీ దక్షిణాఫ్రికా లో వాదించాడో ఆ వ్యక్తినుండి గాంధీ తండ్రి ,గాంధీ పుట్టకముందు అప్పు తీసుకున్నమాట నిజమా కాదా?
4. అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని ( గాంధీ తండ్రికి ఆమె 4వ భార్య) తీసుకుపోయిన మాట నిజమా కాదా?
5. నాలుగు నెలల తరువాత గాంధీతండ్రి ఆమెను విడిపించుకుని వచ్చాడు. ఆ తరువాత 4 నెలలకే గాంధీ పుట్టాడు. అవునా కాదా?
6.మీరు ఎప్పుడైనా గాంధీ గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం గానీ, కనీసం గుళ్ళో దేవుడికి మోకరిల్లాడనిగానీ చదివారా? విన్నారా?
7.పగలంతా భగవద్గీత పట్టుకుని తిరుగుతూ , రాత్రిళ్ళు అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడా కాదా? ఆ విషయం గాంధీనే స్వయంగా అంగీకరించాడు. భగవద్గీత ని వంటపట్టించుకున్నవాళ్ళు అలా చేస్తారా?
8. గాంధీ పెద్దకొడుకు హరిమోహన్ ఇస్లాం ఎందుకు స్వీకరించాడు?
9.తన చనిపోయిన 2వ కొడుకు కూతురితో గాంధీ యొక్క నగ్న సహవాసం చేసేవాడని సావర్కర్ తన testimony లో పేర్కొన్నాడా? లేదా?
10. దక్షిణాఫ్రికా లో గాంధీని రైలులోనించి తోసివేసిన బ్రిటీషువ్యక్తి అందుకు కారణం తన కూతురితో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా ?
11. "ఈశ్వర్ అల్లా తేరో నామ్ " అన్న పాటని గుళ్ళలో గాంధీ పాడించేవాడేగానీ, ఏ మసీదులోనన్నా పాడించాడా? ఇప్పటికీ వెర్రివెధవలైన హిందువులే దానిని పాడుతుంటారు. ఏ ముస్లింనైనా ఆ పాటపాడుతుండగా చూసారా?
12. ఓ బాపు, మిమ్మల్ని పేదవాడిగా ఉంచటానికి ఎంత ఖర్చు అవుతోందో తెలుసా - సరోజిని నాయుడు.
ఎప్పుడు 3 వ శ్రేణి ట్రైన్ కంపార్ట్మెంట్ లోనే వెళ్లేవారు. టికెట్ చాలా చవక. కాకపోతే కంపార్ట్మెంట్లో అన్ని టిక్కెట్లు కొని మొత్తం కాళిగా ఉంచేవాళ్ళు. ఒక్కరి ప్రయాణానికి 50 టిక్కెట్ల ఖర్చు..
13.గాంధీ అబ్దుల్ రషీద్ కు పడిన ఉరి శిక్షను ఆపించాడు. భగత్ సింగ్ కు పడిన ఉరిశిక్షను ఎంతమంది చెప్పినా ఆపించలేదు. తేడా:
అబ్దుల్ రషీద్ ఆర్యసమాజ్ స్వామి శ్రద్ధానంద్ ను కాల్చి చంపాడు. భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయఅధికారిని కాల్చి చంపాడు. తేడా తెలిసిందా మీకు?
లండన్ లో మేక పాలు ఏర్పాటు చెయ్యటానికి నానాచావు చచ్చారు లండన్ లోని భారతీయులు. 1930 లో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్లిన ఆయనకు రోజు ఒక లీటర్ మేక పాలు ఏర్పాటు చెయ్యాలి. ఒక బృందం ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతాలలో తిరిగి గొర్రెకాపర్ల కాళ్ళు పట్టుకుని మేక పాలు సేకరించేవారు.
నిరాడంబర జీవితానికి బాపు ఒక నిదర్శనం... 😂😂😂😂
ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే...
ధర్మో రక్షతి రక్షితః 🤘
గాంధీ హత్యలో 4వ బుల్లెట్
By సామాన్యుడు మీలో ఒకడు
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఆయుధం పట్టకుండా కేవలం అహింస అనే ఆయుధంతోనే గడగడలాడించాడు గాంధీ. ఆయన సత్యాగ్రహ సిద్ధాంతం అహింస యోధుల్ని తయారు చేసింది. సత్యం, అహింస మార్గంలోనే రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు గాంచిన బ్రిటీష్ వారి కోటలను బద్ధలుకొట్టారు. అంతేకాదు భారతదేశానికి బ్రిటీష్ పాలకుల నుండి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అహింసతోనే జీవితాంతం జీవించాలని కోరుకున్న గాంధీ జీవితం మాత్రం హింసతోనే ముగిసింది. ఆయన చుట్టూ అనేక వివాదాలు. ఊహించని మరణం. కాల్చింది ఒకరు కాదు. ఇద్దరనే ఆరోపణలు. బుల్లెట్ గాయాలపై ఇప్పటికీ గందరగోళం. అనేక అ’సత్యాలు’ రాజ్యమేలుతున్నాయి. గాంధీ మరణానికి పోలీసుశాఖ నిబంధనల మేరకు ఇచ్చిన ‘ఎఫ్‌ఐఆర్ నెం. 68/48లో ఏముంది.? ఆ తరువాత ఏం జరిగింది.? వెరసి ఆయన హత్యా సంఘటనలో ఓ తేలని మిస్టరీ ఉంది. అయితే ఆ హత్యలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...
.
*********************************
వక్రీకరించబడిన భారతదేశ చరిత్ర - 12
*********************************
గాంధీ హత్యలో 4వ బుల్లెట్
.
నాథూరాం గాడ్సే గాంధీ తప్పకుండా చంపాలనే లక్ష్యంతో 4సార్లు హత్యాయత్నానికి పాల్పడి ముందుకు సాగాడు. ఆ విషయాన్ని ‘వై ఐ కిల్డ్ గాంధీ’ అనే పుస్తకంలో స్వయంగా చెప్పాడు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న, 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలం అయ్యానని గాడ్సే ఆ పుస్తకంలో వ్యాఖ్యానించాడు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం.
--------------------------------------------
కుట్రలో ఓ తెలుగు వాడు కూడా..:
--------------------------------------------
గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశాడనేది అందరికీ తెలుసిన విషయమే. కాని, ఆ హత్యకు కుట్రపన్నిన వారిలో ఓ తెలుగువాడు కూడా ఉన్నాడనే
విషయం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. గాంధీ హత్యానంతరం విచారణలో వెల్లడైన ఆ విషయాన్ని చదవండి. గాంధీహత్యలో పాల్గొన్న వారి పేర్లు 1. నాథూరాం గాడ్సే 2. నారాయణ్ ఆప్టే 3. విష్ణు కర్కరే 4. గోపాల్ గాడ్సే 5. మదన్ లాల్ పహ్వా 6. దిగంబర్ బడ్గే 7. శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు)
గాంధీని హత్య చేసినందుకు నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు జడ్జి ఉరిశిక్ష విధించారు. విష్ణు కర్కరే, మదన్‌లాల్ పాహ్వా, శంకర్ కిస్టయ్య, గోపాల్ గాడ్సే, దత్తాత్రేయ్ పర్చూరేలకు జీవిత ఖైదు విధించారు. సావర్కర్‌ను నిర్దోషిగా ఖరారు చేసిన జడ్జి, ఆయనను తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. వీరిలో ఒకరైన పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ బడ్కే దగ్గర శంకర్ కిష్టయ్య అనే ఒక తెలుగువాడు పని చేస్తుండేవాడు. గాంధీ హత్యకు వేసిన ప్లాన్ లో శంకర్ కిష్టయ్య కూడా ఉన్నాడని పోలీసుల విచారణలో తర్వాత వెల్లడైంది.
* మొదటి ఫోటో:
(గాంధీ హంతక ముఠా : కూర్చున్నవారు-ఎడమనుంచి కుడికి:
నారాయణ్ ఆప్టే, సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే.
నిలబడినవారు- ఎడమనుంచి కుడికి:
శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు),
గోపాల్ గాడ్సే, మదన్ లాల్ పహ్వా,
దిగంబర్ బడ్గే (పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి))
రెండవ ఫోటో :
గాంధీ హత్యానంతరం ఆయన భౌతిక కాయంపై వెను వెంటనే తీసిన ఫోటో.
------------------
తుపాకి ఇదే..:
------------------
గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. (అప్పటికి మరణించారని ‘నేను’ చెప్పడంలేదు).
--------------
‘హే రాం’..:
--------------
తూటాల తాకిడిలో ఉన్న గాంధీ ఆ సమయంలో ‘హే రాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఫిర్యాదులో (అదే ఎఫైర్ గా నేటికీ ఉంది) గాంధీ ‘హేరాం’ అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. నాథూరాం గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోయింది. మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారు?. అక్కడే కుప్ప కూలిన ఆయనను నేరుగా ఆస్పత్రికి తరలిస్తే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ….. ఆయనను బిర్లా హౌస్లోకే తరలించారు. ఎందుకు తరలించారనేది మిస్టరీగానే ఉంది.
--------------------------------------
ఆ నాలుగో బుల్లెట్ ఎవరిది.?:
--------------------------------------
గాంధీపై నాథురామ్ గాడ్సే కాల్చింది మూడు బుల్లెట్లేనని, అయితే నాలుగో బుల్లెట్ ఎవరిదంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పరిశోధకుడు డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబయికి చెందిన ‘అభినవ్ భారత్’కు ఆయన ట్రస్టీ కూడా. కొత్త విచారణ కమిషన్ను ఏర్పాటు చేసి గాంధీ హత్య వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని ఆయన తన పిటిషన్లో డిమాండ్ చేశారు. ఈ హత్య దర్యాప్తుపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన హత్యకు వినాయక్ దామోదర్ సావర్కర్ను నిందించడంలో ఏమైనా అర్థం ఉందా? అని కూడా ప్రశ్నించారు. 1966లో ఏర్పాటు చేసిన న్యాయమూర్తి జెఎల్.కపూర్ విచారణ కమిషన్ గాంధీ హత్య కేసులో కుట్రను బహిర్గతం చేయలేదన్నారు. మూడు బుల్లెట్ల థియరీతో కోర్టు నిందితులు నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టేలను 1949 నవంబర్ 15న ఉరికంబం ఎక్కించిందని, కాగా సావర్కర్పై సరైన సాక్షా ధారాలు లేవన్న కారణంగా విముక్తిని చేసింది. నాథురామ్ గాడ్సే ఏడు బుల్లెట్ల ఛాంబర్ పిస్తోలు నుంచి మూడు బుల్లెట్లనే 1948 జనవరి 30న మహాత్మా గాంధీపై కాల్చారని, కాల్చని నాలుగు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అయితే నాలుగో బుల్లెట్ ఆయనే కాల్చారనడానికి ఆధారమే లేనప్పుడు ఆ నాలుగో బుల్లెట్ను ఎవరు కాల్చారన్నది తేల్చాలన్నారు. ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్స్ జరగకపోవడం మరో కోణం. ప్రత్యక్ష సాక్షులుగా.. గాంధీ వెన్నంటి ఉండే ఇద్దరు మహిళలలను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టలేదు. ఇదో మిస్టరీ.
-------------------------------------------
రెండు డాక్యుమెంట్లు గల్లంతు..?:
-------------------------------------------
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ హత్య కేసుకు సంబంధించి రెండు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు, గాంధీ హత్యకేసులో వేసిన ఫైనల్ చార్జ్షీట్ కనిపించలేదని, దీంతోపాటు గాడ్సేను విచారించమని చెప్పిన ఢిల్లీ పోలీసుల ఆదేశాల పత్రం కూడా కనిపించలేదని పాండా తెలిపారు. అయితే ఈ ప్రశ్నలపై నాటి సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పందిస్తూ…’గాంధీ హత్యకేసుకు సంబంధించి ఫైనల్ చార్జ్షీట్ రికార్డుల్లోనే ఉంటుందని ఒకవేళ ఆ చార్జ్షీట్ రికార్డుల్లో లేకుంటే దానిపై ఇప్పుడేవిూ చెప్పలేమన్నారు. ఇదో మిస్టరీ..
-------------------------------------------------------
గాంధీని కాల్చింది నాథూరాం గాడ్సే కాదు.:
-------------------------------------------------------
‘ఇదేమిటి? డెబ్బైయ్యేళ్లుగా చదువుకుంటున్న కథనాన్ని, జాతి మొత్తం నమ్ముతున్న కథనాన్ని, ప్రపంచం అంతా విశ్వసిస్తున్న కథనాన్ని ఒకే వాక్యంలో అలా కొట్టేశావేమిటి? మతి ఉండే చెబుతున్నావా?’ అని ఒక్కసారిగా విరుచుకు పడకండి. గాంధీని చంపింది గాడ్సే కాదని కేస్కర్ అనే పెద్ద మనిషి గట్టిగా చెబుతున్నాడు. ఈయన చాలా ఏళ్లుగా గాంధీ హత్యపై తనదైన శైలిలో దర్యాప్తు చేసి, చాలా నిజాలను రికార్డు చేసుకుని ఏకంగా ఓ పుస్తకమే రాసేశాడు. (గాంధీని ఎవరు చంపారు..? అనే ఈ పుస్తకంలో బిజి.కేస్కర్ చాలా షాకింగ్ వివరాలనే చెప్పాడు). కానీ… ‘నేనే గాంధీని చంపాను’ అని గర్వంగా గాడ్సే కోర్టులో స్వీయాంగీకార ప్రకటన చేశాడు. ఇలా ఎందుకు చేశాడో.. ఇదో మిస్టరీ.
------------------------------------------------
మధ్యలో ఈ కుర్తా.. ఫైజామా గొడవ:
------------------------------------------------
గాంధీ మరణించాక గాడ్సేను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. తన పిస్టల్తో గాంధీని చంపినట్టు అంగీకరించాలని అడిగారు. అసలు ఆ ప్రకటనపై క్రాస్ ఎగ్జామినేషనే జరగలేదు. తనే అంగీకరించాడు కదా, శిక్ష విధించేశారు. విచిత్రంగా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు. వాళ్లెవరో తెలుసా? ఎప్పుడూ గాంధీ వెంట ఉండే ఈ ఇద్దరు మహిళలు. ‘గాడ్సే రెండు చేతులూ జోడించి గాంధీకి నమస్కరించాడు. ఈలోపు గాడ్సే వెనుక కుర్తా, పైజామా ధరించి నిలబడి ఉన్న ఒకాయన గాడ్సే భుజం కిందుగా గాంధీ వైపు కాల్చాడు.’ అని మొదట్లో అక్కడే అందరికీ వెల్లడించిన ఆ సాక్షులను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు..? ఇదో మిస్టరీ.
------------------------------------------------
గాడ్సే ఫిస్టల్ ఫుల్ లోడ్‌లో ఉందా..?:
------------------------------------------------
ఈ కేస్కర్ మరికొందరు సాక్షులను అడిగితే వాళ్లు చెప్పింది ఈ రకంగా ఉంది. ”గాంధీని గాడ్సే చంపటానికే పిస్టల్ తీశాడు, ఈలోపు తన పక్కనే ఉన్న గాంధీ మద్దతుదారులు గాడ్సే తలవిూద గట్టిగా కొట్టి పిస్టల్ లాక్కున్నారు.” ఇది రికార్డు చేసుకున్నాకే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల రికార్డులు కూడా ఏం చెబుతున్నాయంటే. ‘గాడ్సే చేతుల నుంచి లాక్కున్న ఆ పిస్టల్ ఫుల్గా లోడ్ చేసి ఉంది. ఒక్క బుల్లెట్ కూడా అందులో నుంచి కాల్చినట్టు లేదు.’ సో, అది వదిలేద్దాం. గాంధీ హత్యకు గురైతే అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. ఈ విషయం కోర్టు కూడా అడగలేదు. గాంధీ హత్య జరిగినప్పుడు అక్కడున్న ఓ పోలీసాయన కోర్టులో ఏం చెప్పాడంటే. ‘పిస్టల్ కాల్చిన భారీ శబ్దం వినబడింది, నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా ఆ పిస్టల్ నుంచి పొగ వస్తూనే ఉంది’. అయితే? ఇక్కడ మరో ట్విస్టు ఉంది. గాడ్సే వాడిన పిస్టల్ ఇటాలియన్ తయారీ ప్రత్యేక పిస్టల్. అది వాడినప్పుడు పెద్దగా శబ్దం గానీ, అందులో నుంచి పొగ గానీ రావు. ఇదో మిస్టరీ.
-------------------------------------------------------------
ధోవతిలో ఇరుక్కుపోయిన ఆ నలుగో బుల్లెట్..:
-------------------------------------------------------------
పోలీసుల సాధారణ పంచనామా (గాంధీ శరీరానికి పోస్ట్ మార్టం జరగలేదు. భారతీయుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో ఆ పనికి ఎవరూ సహశించలేదు.) రిపోర్టు ఏం చెప్పిందంటే. గాంధీపై మూడు బుల్లెట్లు కాల్చబడ్డాయి. ‘అవి ఆయన ఛాతీ దిగువ భాగంలో దిగబడి కుడిభుజం నుంచి బయటికి వచ్చాయి.’ కానీ బాలిస్టిక్ నిపుణులు మాత్రం నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గాంధీ అంతిమ క్రియలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఆయన ధోవతీలో ఇరుక్కుపోయిన ఓ బుల్లెట్ను ఆయన అనుచరులు కనిపెట్టారు. విచిత్రం ఏమిటంటే. ఆ బుల్లెట్ ఇటాలియన్ పిస్టల్ తాలూకు బుల్లెట్ కాదు. సో, గాడ్సే వెనుక నిలబడిన ఆ కుర్తా పైజామా శాల్తీ ఎవరు..? ఈ అదనపు బుల్లెట్ ఎక్కడిది..? గాడ్సే కాల్పులు జరిపితే, ఆయన దగ్గరున్న పిస్టల్ ఎందుకు నిండుగా ఉంది..? ఇదీ మిస్టరీగానే మిగిలింది.
-----------------
జిడీ కోస్లా..?:
-----------------
గాడ్సే స్వీయాంగీకార ప్రకటన తరువాత ఇక వేరే ప్రశ్నల్లేవు, కోర్టు పలు సందేహాలకు వివరణలూ అడగలేదు. సాక్షుల గురించీ ప్రస్తావించలేదు. ఈ కేసులో వాదనలు విన్న జడ్జి జిడి.కోస్లా. ఈయన ఎవరు? 1945లో నేతాజీ విమానప్రమాదంలో మరణించినట్టు ప్రకటించిన వ్యక్తి. గాంధీ హత్య జరగటానికి సరిగ్గా పదిరోజుల ముందు. అంటే 1948, 20 జనవరి నాడు బిర్లామందిర్ లో ఓ బాంబు పేలింది. అంటే ఎక్కడ? ఎక్కడయితే గాంధీ హత్య జరిగిందో సరిగ్గా అక్కడే. ఆ సంఘటన జరిగాక నెహ్రూ అక్కడ పోలీసు బందోబస్తు, రక్షణ ఏర్పాటు చేయించాడు. అయినా సరే గాంధీ హత్య జరిగింది. అంటే ఏం జరిగి ఉంటుంది. *సేకరణ*