Monday, 26 December 2022

 అతి పెద్ద ముస్లిమ్స్-మాఫియా ముఠా నుండి హిందువులను కాపాడిన "యోగి ఆధిత్యనాధ్"



 ఉత్తరప్రదేశ్, కైరానా లొని ఈ పట్టణాన్ని మిని పాకిస్థాన్ అని పిలుస్థారు. ఇక్కడ ఆయుధాల స్మగ్లింగ్, దొంగ నొట్ల ముద్రణ, డ్రగ్స్ రావాణా సర్వసాధారణం. ఈ పట్టణంలొ మాఫియా ముఠాల టార్గెట్ హిందువులు. హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేయడమే. ముఖ్యంగా పాకిస్థాన్ తొ సంబందం ఉన్న “ముఖిం కాల గ్యాంగ్” ఇక్కడి హిందువులపై చేసిన నేరాలు, ఘొరాలు అన్ని-ఇన్ని కావు.  2010 లొ కైరాణాలొ 52% హిందువుల జనాభా, 48% ముస్లింల జనాభా ఉండగా…  ముఖిం కాల గ్యాంగ్ దూరాగతాలతొ 2011 నాటికి హిందువుల జనాభా 32% నికి పడిపొగా, ముస్లింల జనాభా 68% నికి చేరుకుంది. 2016 నాటికి ముస్లింల జనాభా ఏకంగా 92% చేరుకొగా, హిందువుల జనాభా దారుణంగా 8% నికి పడిపొయింది.

  కైరానా పట్టణంలొ ప్రధానంగా హిందువులు వ్యాపారాలు, ఉద్యొగాలు చేసుకుంటూ బతికేవారు. దీనితొ రంగంలొకి దిగిన ముఖిం కాల గ్యాంగ్ హిందూ వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బహిరంగంగా హత్యలు చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్క వ్యాపారిని 15,00,000 రూపాయలు డిమాండ్ చేసేవారు. అంత మొత్తం యిచ్చుకొలేని వ్యాపారస్తుల షాపులను ముఖిల్ గ్యాంగ్ స్వాధీనం చేసుకుని ముస్లింలకు అప్పగించేవారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్, హిందువుల ఇళ్లను కూడా టార్గెట్ చేసింది. హిందువుల ఇళ్లలొకి ప్రవేశించి అసహ్యంగా మాట్లాడటం, మందు తాగటం వంటి చర్యలకు పాల్పడేది.

👉 ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ఖాన్-గ్రేస్ ప్రభుత్వ హయాంలొ ఇక్కడ పెద్ద ఏత్తున హిందూ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. ఆ సమయంలొ ఇక్కడ ముఖిల్ గ్యాంగ్ కు తిరుగు లేకుండా పొయింది.

 దీనితొ అటు ప్రభుత్వం నుండి, ఇటు పొలీసుల నుండి ఏటువంటి సహకారం లేకపొవడంతొ, కైరానా లొ ఉన్న హిందువులు ఈ ప్రాంతం నుండి పెద్ద ఏత్తున తరలిపొవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని 2016 లొ బిజెపి MP “హుకుం సింఘ్” వెలుగులొకి తెచ్చారు. ఈ విషయంపై ఆయన పెద్ద ఏత్తున పొరాటం చేయడంతొ ఇక్కడి విషయాల గురించిన వార్తలు పెద్ద ఏత్తున జాతీయ మీడియా లొ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏంత వత్తిడి తెచ్చినప్పటికీ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఏటువంటి చర్యలు తీసుకొకపొగా, కేంద్ర ప్రభుత్వం పై ఏదురుదాడి చేశారు.

 2017 లొ యోగి ప్రభుత్వం రావడంతొ ప్రధానంగా ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ముఖిల్ గ్యాంగ్ తొ సహా మొత్తం 109 మంది హంతకులను గుర్తించి, వేటాడటం మొదలు పెట్టారు. ముందుగా పొలీసులు ముఖిం గ్యాంగు లొ ప్రధాన సబ్యుడైన షబీర్ అహమ్మద్ ను వేటాడి కాల్చిచంపారు (ఇది ఉత్తరప్రదెశ్ పొలీసుల చరిత్రలొ అతి పెద్ద విజయం). తరువాత ముఖిం సొదరుడు వాసిం తొ సహా ఈ ముఠాలొని కీలక సభులను దొరికిన వాడిని దొరికినట్టు Encounter చేయడం మొదలు పెట్టారు. దీనితొ బెదిరిపొయిన ముఖిం, ఎంకౌంటర్ చేస్థారన్న భయంతొ బహిరంగంగా పొలీసులకు లొంగిపొయాడు. ఒక్క ముఖిం మత్రమే కాకుండా ఈ ప్రాంతంలొ మొత్తం 70 క్రిమినల్స్, హంతకులు పొలీసులకు లొంగిపొగా, మిగినవారు ఉత్తరప్రదెశ్ నుండి పారిపొయారు. ఈ గ్యాంగ్ లకు మద్దత్తునిస్తున్న కైరానా MLA “నహిద్ హసన్” పై కూడా కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.

 అంతేకాకుండా హిందు బాలికలను ఈవ్ టీంజింగ్ చేస్తూ, ఏడిపించే వారిని గుర్తించి, వారికి పొలీసులు తమదైన శైలిలొ గట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంతొ కైరానా పట్టణంలొ వాతావరణం ఒక్కసారిగా మారిపొయింది. దీనితొ ఈ ప్రాంతం నుండి తరలిపొయిన హిందూ కుటుంబాలు, గత ఆరు నెలల నుండి మరలా కైరానా కు తిరిగిరావడం ప్రారంభించాయి. ఇంతకుముందు హిందువుల షాపులను స్వాధీనం చేసుకున్న ముస్లింల నుండి యోగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి అసలు యజమానులకు అప్పగించింది.

   ప్రస్తుతం కైరానా ప్రాంతంలొ పూర్తిగా శాంతి భద్రతలు నెలకొన్నాయి.

  👉 ఇపుడు చెప్పండి!  హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే రాజకీయానిదే కీలకపాత్ర.

 👉 మనం హిందువులమే, మనం హిందూ సాంప్రదాయాలనే పాటిస్తున్నాము కానీ హిందూ వ్యతిరేక పార్టీలకు అధికారం ఇస్తున్నాం...😭

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...