Tuesday, 6 December 2022

                        రామ జన్మ భూమి 

1992 డిసెంబర్ 6 నాడు కర సేవకులు తమ రామ జన్మ భూమి లో ఉన్న రామ మందిరాన్ని చేజిక్కుక్కుకోవడానికి ఆలయం కూల్చి కట్టిన అక్రమ బాబ్రీ మసీదుని కూల్చిన రోజున కొన్ని ముస్లిం వర్గాలు  #బ్లాక్ డే అని నిరసన తెలియజేస్తారు.

మొత్తం భారత దేశ చరిత్ర లో ఒకే ఒక్క అక్రమ కట్టాడాన్ని కూలిస్తేనే  అంత బాద ఆక్రోశం - కోపం ఉంటె 

కొన్ని వేల హిందూ ఆలయాలను కూల్చారు మరి హిందువులు ఎంత బాద, ఆక్రోశం,  వుంటుంది ఎన్ని రోజులు #బ్లాక్ డే లు జరుపుకోవాలి. 

మచ్చుకు కొన్ని ఉదాహరణలు : - 

1) డిసెంబర్ 5  సోమనాథ్ దేవాలయం కూల్చిన రోజు, ఒక సారి కాదు ఎన్నో సార్లు కూల్చారు.

2) మథుర శ్రీ కృష్ణ జన్మభూమి కాల్చి కూల్చి మసీదు కట్టిన రోజు 11-12-1670 .

3) కాశీ విశ్వనాథ్ ఆలయం కూల్చింది ఆగష్టు 1669.

4) ఢిల్లీలో ప్రసిద్ధ కాళీ  ఆలయం కూల్చిన రోజు 03-09-1667.

5) ఉదయ్ పూర్ లో జగన్నాథ్ రాయ్ గుడిని  26-09-1679 నుండి 14-10-1680 వరకు ధ్వంసం చేసిన రోజులు. 

6) చిత్తోడ్ లో 63 గుడులని ధ్వంసం చేసిన రోజు 22-2-1680.

7) పూరి జగన్నాథ్ గుడిని 1360 నుండి కూల కొడుతూనే ఉన్నారు.

8) ఉదయ్ పూర్ చుట్టూ ప్రక్ల 172 గుడులని మొహరం నాడు ధ్వంసం చేయమని ఆదేశం ఇచ్చిన రోజు 29-01-1680.

9) రంజాన్ సందర్భంగా 21-09-1681 న దారిలో గుడులన్నింటిని కూల్చమని ఆదేశం ఇచ్చి  కూల్చిన రోజు. 

రాయి, ఇనుముతో బలంగా కట్టిన ఈ గుడులని కూల్చడం చాల కష్టంగా ఉంది వీలు కావడం లేదని అంటే , ఔరంగజేబు నిదానంగా కూల్చండి అంటు ఆ పని కోసం కొందరిని నియమించిన రోజు.

10) పండరీపురం ఆలయ ధ్వంసం జరిగింది 1-1-1705

11) 28-02-1528 న ఖిల్జీ చేతిలో శీలం పొక్కొట్టుకోవడం ఇష్టం లేక చిత్తోడ్ గడ్ రాణి పద్మిని 8000 మందితో కలిసి తాను కూడా చితిలో దూకి ఆత్మ హత్య చేసుకున్న రోజు. 

12) 28-2-1528 రోజున అక్బర్ 35,000 మంది హిందూవులను నరికి చంపించాడు.

ఇలా చెప్పుకుంటూ పొతే హిందూవుల మీద  దాడులు ఘోరాలు కోకొల్లలు ఇలా ప్రతి రోజు 365 రోజుల్లో 10000 సంఘటనలు ఉన్నాయి ప్రతి రోజు హిందూవులు #బ్లాక్ డే చెయ్యాలి.

హిందువుల పై జరిగిన ఆరాచకాలని ఎవరు న్యాయం చేస్తారు.

ప్రార్థనలు నడవని ఒకప్పటి హిందూ ఆలయము అక్రమ కట్టాడాన్ని కూల్చితేనే ఇంత గోల చేస్తే? కొన్ని వేల హిందూ ఆలయాలు కూల్చారు.


దీనికి ఎవ్వరిని బాద్యులను చెయ్యాలి.. ఎన్ని రోజులు నిరసనలు చేయాలి 365 రోజులు#బ్లాక్ డే లు చెయ్యాలి.


నిద్ర పోతున్న హిందూ ఎప్పటికి తెలుసుకుంటారు జరిగిన హిందు జాతి విద్వసాన్ని.

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...