-
నవ గ్రహమంగళ హారతి
చాల ఏళ్ల క్రితం మా పెద్ద పెద్దమ్మ ఇచ్చింది వాళ్ళ చుట్టాలలో ఎవరో వ్రాసారని.
వాళ్ళు వారణాసి వారు ..
ఆ పాటను టైపు చేసింది మా చెల్లి ప్రశాంతి.
నేను పిడిఎఫ్ ను ఇమేజ్ గా మర్చి పోస్ట్ చేస్తున్నాను.
నవ గ్రహమంగళ హారతి వ్రతలప్పుడు, పెళ్లి, పేరంటాలలో దంపతులిద్దరూ పీటలమీదకూర్చున్నప్పుడు హారతి ఇస్తూ పాడే పాట