Friday, 3 December 2021

 In an Instagram post, Ratan Tata remembered his first visit to the city named after one of his ancestors and the founder of the Tata Group - Jamsetji Nusserwanji Tata.⁠

Mr. Tata, Chairman Emeritus of Tata Sons, also shared two black and white throwback pictures in his post recalling his first visit to Jamshedpur.⁠

One of India's first planned cities, Jamshedpur in Jharkhand began as a village known as Sakchi. It was selected by Jamsetji Tata as the location of his steel plant - and in 1919 Lord Chelmsford renamed it Jamshedpur in his honour.⁠

"When the earliest settlers arrived in what was then Sakchi in 1908, they were lured by the idea of making a home in a city yet to be created. The idea of present-day Jamshedpur started of course with the setting up of the Tata Steel Plant," writes the Tata Group on its website.⁠

"Moneylenders, artisans, young men, and women looking to start a new life moved here, invited by the company to be a part of this dream that Jamsetji Nusserwanji Tata had seen and his successors Sir Dorabji, Sir Ratan, and RD Tata would turn into a reality."⁠

In his post, Ratan Tata remembered his first visit to Jamshedpur when he was on holiday during college - much before he started working at Tata Steel.⁠

"I remember the first time I ever visited Jamshedpur when I was on holiday from college. Mr. R. G. Da Costa and Mr. J. D. Chokshi invited me to visit the Telco plant and have a walk around the plant," wrote Mr. Tata, 82.⁠

Calling it his "first interaction with the legacy city", he added that the visit took place before he began working on the Tata Steel floor.⁠

Thursday, 2 December 2021

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

సినిమాకి పాటలు అసలు అవసరమా? అవి లేకుండా తియ్యలేరా?

మా భేషుగ్గా తీయొచ్చు.... నేషనల్ అవార్డులొచ్చే సినిమాలలో అసలు పాటలే ఉండవు మామూలుగా.
నిజానికి సత్తా ఉన్న దర్శకుడైతే ఈ నిజం ఒప్పుకుతీరాలి.
అలా ఒప్పుకునే దర్శకులలో కె.విశ్వనాథ్ గారు ఒకరంటే నమ్మకం కలగదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి మరి!
అలా పాటలు అవసరం లేదనుకునే పాటల రచయిత గా చేంబోలు సీతారామ శాస్త్రి గారిని కూడా చేర్చాలి!
ప్రవృత్తిని...వృత్తి గా చేసుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ మాట చెప్పడం....ఆశ్చర్యం కదూ!
అసలు పాటలే కాదు మాటలు కూడా లేకుండా....పుష్పక విమానం తీసి విజయం సాధించారు కదా!
ప్రతిభ ఉన్న దర్శకులకు....పాటలు అడ్డే మరి.
పాటలంటే....ఇప్పుడు వస్తున్న ఎక్సర్ సైజు ఫీట్ల తో కూడిన.... దరువు పాటలు అవీను.
పది సన్నివేశాలతో కూడా చెప్పలేని కథ...ఒక్క పాటతో చెప్పగలిగితే!
ఆ పాట అద్భుతం కదా!
ముప్పిరిగొన్న భావావేశాలను...మాటలు భరించలేవు. అవి కవితావేశంగా పాట రూపాన మరింత రక్తి కట్టిస్తాయి.
*******
అలా పాటకు పట్టాభిషేకం చేసిన మాహామహులు ఎందరో!
కానీ సినిమా పాటను....మరో స్థాయికి తీసుకెళ్ళి నిలిపి....ఓ కావ్య గౌరవం ఆపాదించిన వారిలో ప్రథములు....
కీ.శే. వేటూరి సుందరరామ మూర్తి గారైతే....
ఆ స్థాయిని....అలా కాపాడిన ఘనత....
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిదే.
అంటే అంతకు ముందు వ్రాసిన....
సముద్రాల,మల్లాది,పింగళి, దేవులపల్లి,ఆత్రేయ, ఆరుద్ర,శ్రీ.శ్రీ., సినారె, దాశరథి,....
వీరంతా ఆపాటి చెయ్యక పోయారా మరి?
అంటే.....
చేశారు. వారందరూ మహా కవులే...రచయితలే. కానీ వారందరూ ద్వంద్వావధానం చేశారనే చెప్పాలి.
సినిమా కోసం...సరళంగా...ప్రజలకు అర్థం అయ్యే భాషలో వ్రాస్తూ....
స్వంతంగా కావ్యాలూ, నాటకాలూ....అవీ వ్రాస్తూ పాటు పడ్డారు.
సినిమాలకు అంత పాండిత్యం అవసరం లేదులే అనికూడా భావించి ఉండొచ్చు కూడా.
భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్.....
అంటూ ప్రజలకోసం వ్రాసుకున్నారు.
********
1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.
ఆ పదవిన్యాసంలో.....
ఆ నవ్యతలో.....,
ఆ వైవిధ్యంలో....,
ఆ నిర్భయ పదసృష్టిలో....
ఆ ప్రభంజనంలో......
సినీ కవిత 4 దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.
నీతులు రాశారు. బూతులు రాశారు!
కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి. ఆయన మరెవరో కాదు...
వేటూరి గారు.
1986 లో విడుదలైన....సిరివెన్నెల సినిమా పేరునే తన ఇంటి పేరుగా చేసేసుకుని...
సినిమా పాటలకు వేటూరి ఆపాదించిన కావ్య గౌరవాన్ని....దాదాపు 35 ఏళ్ళ పాటు నిలిపిన ఘనత...
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిదే.
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం...
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...
విరించినై విరచించితిని.......అంటూ....
ప్రేక్షకుల ఆత్మలను తాకే రచనతో శ్రీకారం చుట్టి....
ఆదిబిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది?...అంటూ నిలదీసి....
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ,
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ,
కరెన్సీ నోటు మీద, ఇలా నడిరోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ..
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ.......
గాంధీ గొప్పతనాన్ని మహా గొప్పగా చాటినా....
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి..
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి..
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం..
ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం…..
ఇలా నిలదీసినా........అది సిరివెన్నెల కే చెల్లింది.
********
అలా అని...కేవలం...నీతులు...సూక్తులే...వల్లించలేదాయన.
ఆకాశంలో ఆశల హరివిల్లు లు వెలయించి...
లలిత ప్రియ కమలం విరిసినది....అంటు కవితా పుష్పాలను విరబూయించాడు.
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకూ.....
తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి
అలమేలు మంగకు....
వాగ్గేయ కారుడైన అన్నమయ్య కీర్తనను తలపించే గీతమొకటి వెలయిస్తే...
అది అన్నమయ్య కీర్తనే అనుకుని....ఆయనకివ్వాల్సిన నంది అవార్డు...ఆ ఏడాది ఇవ్చనేలేదట!
పెద్ద నష్టమేం లేదనుకోండి. బోలెడు నందులు ఆయన ఇంట చేరాయి...ఉత్తమ సినీ గేయ రచయితగా!
అలా అని....అన్నీ క్లాస్ గీతాలే కాదు. మాస్ పాటలూ లెక్కలేనన్ని!
బోటనీ పాఠముంది...మాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా...
క్లాస్ రూం లో తపస్సు చేయుట వేస్ట్ రా బ్రదర్...
చక్రవర్తికి...వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ..
బధ్రం బీ కేర్ ఫుల్ బ్రదరు, భర్తగ మారకు బాచిలరు...
ఇలా లెక్కకు మించిన గీతాలే ఉన్నాయి.
ఇక శృంగార గీతాలు మచ్చుకు....
కన్నుల్లో నీ రూపమే(నిన్నే పెళ్ళాడుతా), నువ్వు నువ్వు....నువ్వే నువ్వు.....(ఖడ్గం), ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ....(గులాబి)....
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయి సిరివెన్నెల వెదజల్లిన గీతాలు.
అన్నింటికీ తలమానికమని చెప్పదగ్గ గీతం....
జగమంత కుటుంబం నాది....ఏకాకి జీవితం నాది.....
చక్రం....మూవీలోని ఈ పాట....ఆయన 1978 లోనే వ్రాసుకున్న గీతం!
అంటే ఆశ్చర్యం కలగక పోదు! 23 ఏళ్ళప్పుడే అంత చక్కటి గీతాన్ని వ్రాశారు!
సినిమా పాటల కోసం.....కవిగా మారలేదాయన.
సినిమా పాట అదృష్టం కొద్దీ....కవిగా ఆయన పయనం...సినిమా వైపు మళ్ళింది.
అది సినిమా లక్కే కాదు. ఆయన పాటలను ఆస్వాదించే మనందరిదీను.
*******
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన..
చేంబోలు సీతారామశాస్త్రి గారు
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో
1955 మే 20 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు.
10వ తరగతి దాకా అనకాపల్లి...
ఇంటర్ కాకినాడలో...
ఇంటర్ అయ్యక...ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో ఎం.బి.బి.ఎస్....లో చేరినా...
టెలికమ్యూనికేషన్స్ లో అసిస్టెంట్ జాబ్ రావడంతో...మొదటి ఏడాదే కాలేజ్ మానేసి...ఉద్యోగంలో చేరారు.
అలా రాజమండ్రి, తాడేపల్లి గూడెం, కాకినాడ లలో పనిచేసి...ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు.
అప్పుడే సాహితీ క్షేత్రాన్ని సాగు చేయడం మొదలు పెట్టారాయన.
భరణి అనే కలం పేరుతో పత్రికల్లో కథలు...కవితలు వ్రాసిన ఆయన్ని మిత్రులు ఎంతో ప్రోత్సహించారట.
అప్పుడే దర్శకులు కె.విశ్వనాథ్ గారి ద్వారా....జననీ జన్మ భూమి మూవీకి వ్రాశారట.
కానీ పేరు తెచ్చిన చిత్రం....సిరివెన్నెల లో అన్ని పాటలూ ఆయనే వ్రాసి....గొప్ప పేరు సంపాదించారు. అదే మొదటి చిత్రం అయింది.
ఆయన ఇంటి పేరూ...సిరివెన్నెల అయ్యింది.
1974 లో వేటూరి ని పరిచయం చేసిందీ కె.విశ్వనాథ్ గారే.
గొప్పతనాన్ని గుర్తించాలంటే .....మరో గొప్ప వ్యక్తికే సాధ్యం మరి.
ఇక శాస్త్రి గారి విషయానికొస్తే...
వారి విషయ సంగ్రహణ...గ్రాహ్య శక్తి అపారం.
వయస్సనేది మనస్సుకు సంబంధించినదే గానీ....శరీరానికి కాదు.
100 పుస్తకాలు చదివినా కలగని జ్ఞానం...ఒక మంచి అనుభవజ్ఞుడితో ఓ గంట మాట్లాడినా కలుగుతుంది.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
దీనిని మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించారాయన.
వారి అర్ధాంగి పద్మావతి గారిని....తన అర్ధాంగి అనడం కంటే....ముప్పాతికాంగి....అని చెప్పేవారు.
ముగ్గురు పిల్లలతో...చెన్నై చేరేనాటికావిడ గారికి 21 ఏళ్ళు. శాస్త్రి గారి కవిత్వం....గీతం సాగాలన్నా....సంసారం ఈదుకొచ్చింది ఆవిడేననేవారు.
పైగా....ఆర్.ఎస్.ఎస్. లో యాక్టివ్ మెంబర్ ఆయన.
సినిమా కి రాకముందు....వారి గీతాలు ఆర్.ఎస్.ఎస్. కి ఉపయోగపడేవి.
శాస్త్రి గారూ....మీరేమిటి...మీఅంతటి వారు.....అల్పమైన సినిమా పాటలను వ్రాయడం అంటే...
ఆయనకు కోపం వచ్చేది.
సినిమా ను అల్పమని అనడానికే వీల్లేదండి. ఈ నాడు నేను ఈ స్థితి లో ఉన్నానంటే కారణం సినిమా. ఆ సినీ వ్యవస్థ లో ఎందరో ఉపాధి పొందుతున్నారు.
మనం వ్రాసే పాటల్లో అల్పత్వం ఉండొచ్చు. లేదా తీసే సినిమాలు కొన్ని అల్పంగా అనిపించొచ్చేమో గానీ....సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ...అల్పం కాదండి. అనేవారు.
నిజం కూడా.
పురస్కారాలు బోలెడున్నాయి.
11 నందులు....
ఇక కళాసాగర్, రసమయి, సౌత్ ఇండియా, నెఫ్జా....ఇలా చిన్నా చితకా కలిపి ఓ 50 అవార్డులు దాకా ఉంటాయి.
కవి సన్మానాలకు లెఖ్ఖ లేదు.
2019 లో ప్రభుత్వం....పద్మశ్రీ ఇచ్చింది.
********
ఊపిరితిత్తుల కేన్సర్ తో.....సిరివెన్నెల వారి నిష్క్రమణ.....మంచి పాటల కోసం ఎదురు చూచే మనకు ఆశనిపాతమే.
గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.
వెలలేని కవితా నిధులు వెలయించిన సిరివెన్నెల వారి నిష్క్రమణ కు...
అశ్రు నివాళి.🙏🌹😢
వారి కుటుంబ సభ్యులకు...ప్రగాఢ సానుభూతి.
వారి గీతాలు మాత్రం శాశ్వతాలు.
జయంతి తే సుకృతినోః రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణ జం భయం.
రస సిద్దులైన కవీశ్వరుల యశస్సు అనే శరీరానికి
చావు పుట్టుకల భయం లేదు.
🙏🌹ఓం శాంతిః🌹🙏

Wednesday, 1 December 2021

 #క్రైస్తవులుగా మారి కూడా SC/ST రిజర్వేషన్లు పొందుతున్న వారి వివరాలు, ఆదారాలు సేకరించండి. ఉదాహరణకు:-

1) ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు,

2) బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు         వస్తున్న ఫోటోలు,

3) వీడియోలు,

4) క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు,

5) గృహప్రవేశ, పదవీ విరమణ,  మరణ మొదలగు శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు)

6) వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, మొదలగు వివరాలు సేకరించి సెక్షన్ 420 కింద పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖ పై అదికారులకు, విధ్యార్థి అయితే విద్యాశాఖ /యూనివర్శిటీ/ కళాశాల యాజమాన్యానికి, మరియు MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. మతం మారినట్లైతే BC-A, B, D గ్రూపులవారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వారిస్తాయి. క్రిస్టియన్ అయితే బీసీ -సి లుగా పరిగణించబడతారు.  ముస్లిం మతంలోకి మారితే  బీసీ-ఇ పరిగణింపబడుతారు.  ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్లు కింద పరిగణింపబడుతారు. ఇదే విదంగా మతం మారిన SC లు BC-C లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లుST లు గాని, BC-E లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు BC -C మరియు BC-E లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970(ఈ go పాతది కొత్తగా  వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్ కు bc-ఇ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ).

7. మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.

8. SC,ST, కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే BC-C (మతం మారిన తరువాత పిల్లలు పుడితే వారు బీసీ-సిలుగా పరిగణింపబడతారు. వారు మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆదారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు, తద్వారా అతను లేదా ఆమే నియామకమును రద్దు పరచి ఆ కోటాలో అర్హులైన ఇంకొకరిని నియమిస్తారు. మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదాకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది.  కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగుచర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.

9. మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమానపరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

10. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

11. IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మథ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విథించవచ్చు.

12. అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.

13. G.O Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి / వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అదికార్లు వాటిని తొలగించవచ్చు.

14. హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, STలు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు. వారు BCల రిజర్వు స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలిస్ కు పంపించండి.

15. హిందు మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC,STలు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.

16. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం, క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయడం నేరం, దేశద్రోహం. వారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.

17.1976 సం,,నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం(ACT 49/1976)అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం. కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

18. ప్రార్థనలతో కొబ్బరినూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం.* మన రాజ్యాంగం, చట్టాలు..

1) కూతురు  గాని  కొడుకు గాని కోడలు అల్లుడు  గాని కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని, మరి ఏ ఇతర హిందూ బందువుల నుండిగాని, వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.

2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు. (సెక్షన్ 6, హిందూ మైనార్టీ & గార్డియన్ షిప్ చట్టం).అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని, చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు, దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు.

 (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం).

4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు, కూటములకు వెల్తున్నారా? ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)

ఇట్టీ విషయంలో ఒకవేళ పై అథికారులెవరూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనకపోయినట్లయితే ఈ ఆదారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫోటోస్టాట్ లు పూర్తి సమాచారము జతపరిచి కోర్టులో కేసు వేస్తే విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అదికారులను ఆదేశిస్తారు.

K.PAVAN KUMAR (Advocate) Machilipatanam cell:9299990009

మనం స్కూల్లో చదివిన రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో ఉండే చరిత్రలో శివాజీ గురించి మనమెవ్వరమూ పెద్దగా చదివిందీ లేదు. అంతగా నేర్చుకొనిందీ లేదు. కానీ చాలామంది అతని గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయాను: ఇప్పుడు మీరూ చదవండి:

 "కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధుల నెందరినో ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకోసం నా సర్వ శక్తులలో గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ అతనిని మోకాళ్ల మీదకు తీసుకు రాలేకపోయాను, .

 యా అల్లాహ్, నువ్వు నాకొక నిర్భయమైన మరియు నిటారుగా ఉన్న అద్భుతమైన శత్రువును ఇచ్చావు, దయచేసి అతని కోసం మీ స్వర్గానికి తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే...... ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు."

 -ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)

 "ఆ రోజు శివాజీ నా వేళ్లు మాత్రమే నరికేయలేదు, నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయంతో వణికి పోయేవాణ్ణి."

 --షాహిస్తా ఖాన్.

 "నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"

 - విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా.

 "నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."

 -అడాల్ఫ్ హిట్లర్

 "శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."

 -లార్డ్ మౌంట్ బాటన్

 "శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."

 -- ఒక బ్రిటిష్ గవర్నర్

 _భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'."

 --నేతాజీ

 "శివాజీ అనేది కేవలం పేరు కాదు, ఇదీ... భారతీయ యువతీయువకుల గుండెల్లో అచంచలమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగే బలమైన శక్తి వనరు. ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."

 - స్వామి వివేకానంద.

 "శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనిని SUN అని నామకరణం చేస్తాము."

 -బరాక్ ఒబామా

------ ****-----

 ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:

 "ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలీలు ఓడించారు. స్వదేశానికి తిరిగి పోవడానికి ఒక్క ఉజ్బెకిస్తానీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు."

 శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు.  తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు.  మిగతా వారంతా బయటి వ్యక్తులు.

 అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా.. షాహిస్తా ఖాన్  తనకలలో కూడా శివాజీకి భయపడేవాడు.

 బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.

 దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు.  వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు.

 సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.

 సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు.  ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంపొందించారు.  అయితే దురదృష్టవశాత్తు ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.  

  "శివాజీ, మేనేజ్‌మెంట్ గురువు." ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్.

 ఇంకా, భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువే తెలుసు..... ఇప్పటికైనా మనమూ ప్రయత్నిద్దాము.... కనీసం మన భావి తరాలకు కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా నలుగురికి పంపిణీ చేద్దాం.


 పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో

బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో

370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో

మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో 

ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో

మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది  కాంగ్రెస్ పాలనలో

మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది  కాంగ్రెస్ పాలనలో...


కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....


ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...

"గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...

"ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...

కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...


అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.


మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం

"మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:


"ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.

హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:


"నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!


ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:


"మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు  హిందువు కానే కాదు" అని.



నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు


నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.

నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.

అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.

70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !

హిందువులకు అర్థం కాలేదు !

దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !

సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!

టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !

సింధు ఇవ్వబడింది!

సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !

ఎవరూ పట్టించుకోలేదు !

తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !

చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !

మీడియా కిక్కురు మనలేదు!

తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !

సిబిఐ విచారణను ఎవరూ  డిమాండ్ చేయలేదు !

మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! 

ఎటువంటి తేడా లేదు.

రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !

2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!

కానీ.....

గొడ్డు మాంసం ఆగిన వెంటనే...

విపత్తు సంభవించింది !

జాతీయ గీతం తప్పనిసరి

చేసిన వెంటనే....

అసంతృప్తి బయలుదేరింది.

వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...

వారి నాలుకలు కుట్టబడ్డాయి.

డీమానిటైజేషన్, GST

అమలు చేసినప్పుడు...

కోపం వారితో నృత్యం చేయించింది.

ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !

రోహింగ్యా ల వెలికితీత....

ముస్లింల సమూహలలో

నొప్పిని కలిగిస్తోంది.

ఆలోచించండి ……

కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??

చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.

ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !

ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !

ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!

దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !

మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !

మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!

మోడీ ప్రభుత్వం రాకపోతే, ఇది ఎవరికీ తెలిసేది కాదు !

వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల, కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు ఈ సమస్యను దేశం ముందు  ఎందుకు పెట్టలేదు?

ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !

సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !

దేశ ప్రజలకు ఎలాంటి  అనుమానం రాకుండా.... కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!

మీడియాను చెప్పుచేతల్లో  పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో...!

దీని గురించి ఆలోచించండి, ఈ సందేశాన్ని మీ పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి  చేస్తున్నాను...!!

జై హింద్....!

జై భారత్...!!

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...